Aerobatics in Hyderabad : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ, ఆదివారం (8వ తేదీ) హైదరాబాద్‌లో వైమానిక విన్యాసాలు జరగనున్నాయి. ఈ విన్యాసాలు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హుస్సేన్ సాగర్‌పై ఈ అద్భుత విన్యాసాలు జరగనున్నాయి. ఈ మేరకు వైమానిక శాఖ ఇప్పటికే రిహార్సల్స్‌ను చేపట్టింది.
హుస్సేన్‌సాగర్ వద్ద అద్భుత వైమానిక విన్యాసాలు - మీరూ వెళ్లి చూసొచ్చేయండి - AEROBATICS IN HYDERABAD
హైదరాబాద్‌లో వైమానిక విన్యాసాలు -ఇవాళ హుస్సేన్‌సాగర్‌పై జరగనున్న అద్భుత విన్యాసాలు - ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా విన్యాసాలు
Aerobatics in Hyderabad (ETV Bharat)
Published : Dec 6, 2024, 1:27 PM IST