ETV Bharat / state

LIVE UPDATES : రాష్ట్రవ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలు ఏర్పాటు : మంత్రి పొంగులేటి - telangana rains live news - TELANGANA RAINS LIVE NEWS

LIVE UPDATES
LIVE UPDATES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 9:18 AM IST

Updated : Sep 3, 2024, 7:27 PM IST

Heavy Rains in Telangana Today : మూడు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే కాలనీలు, వీధులు జలమయం అయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడే జల విలయం నుంచి రాష్ట్రం మెల్లిమెల్లిగా బయటపడుతోంది.

LIVE FEED

7:26 PM, 3 Sep 2024 (IST)

  • వరద బాధితులకు సహాయక చర్యలపై అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
  • ప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలి: మంత్రి పొంగులేటి
  • యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలి: మంత్రి పొంగులేటి
    ముందస్తు చర్యల వల్ల 3 వేల మందిని రక్షించగలిగాం: మంత్రి పొంగులేటి
    రాష్ట్రవ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలు ఏర్పాటు: మంత్రి పొంగులేటి
    వరద ప్రాంతాల్లో ఆహారం, తాగునీటికి ఇబ్బంది రావొద్దు: పొంగులేటి

5:32 PM, 3 Sep 2024 (IST)

వర్ష ప్రభావం 11 జిల్లాల్లో ఎక్కువగా ఉంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • వర్ష ప్రభావం 11 జిల్లాల్లో ఎక్కువగా ఉంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • వరద ప్రభావంపై సీఎంతో మోదీ, అమిత్ షా మాట్లాడారు: కిషన్‌రెడ్డి
    వరద సహాయక చర్యల కోసంఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారు: కిషన్‌రెడ్డి
    తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
    దెబ్బతిన్న రహదారులతు మరమ్మత్తు చేయాలని పీఎంవో ఆదేశించింది: కిషన్‌రెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఉంది: కిషన్‌రెడ్డి
  • ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో రూ.1,345 కోట్లు ఉన్నాయి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
    ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలి: కిషన్‌రెడ్డి
    రాష్ట్రం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు సమీక్షిస్తాయి: కిషన్‌రెడ్డి
    మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.3 లక్షల పరిహారం ఇస్తుంది: కిషన్‌రెడ్డి
  • ఆవులు, గొర్రెలకు కూడా కేంద్రం నష్టపరిహారం ఇస్తుంది: కిషన్‌రెడ్డి
    అవసరమైతే రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటిస్తారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
    జాతీయ విపత్తు ఎక్కడా ప్రకటించడం లేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • నిధులు ఇస్తున్నప్పుడు జాతీయవిపత్తుగా ప్రకటించడం ఎందుకు?: కిషన్‌రెడ్డి
  • వరద సహాయకచర్యల్లో మా పార్టీ స్థానిక శాఖలు పాల్గొన్నాయి: కిషన్‌రెడ్డి
  • బీజేపీ కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా
  • విపత్తు నిర్వహణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలని సూచిస్తున్నాం
  • ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో నిధుల కొరత లేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • గతంలో ఎస్‌ఆర్‌ఎఫ్‌ నుంచి వాడుకున్న నిధులకు యుటిలైజ్‌ సర్టిఫికెట్లు సమర్పించలేదు
  • గత ఖర్చులకు యుటిలైజ్‌ సర్టిఫికెట్లు ఇవ్వనందున కొత్త నిధులు వాడుకోలేని పరిస్థితి

5:31 PM, 3 Sep 2024 (IST)

గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం

  • భద్రాచలం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం
  • భద్రాచలం: సాయంత్రం 5 గం.కు గోదావరిలో 38.5 అడుగుల నీటిమట్టం

2:28 PM, 3 Sep 2024 (IST)

ఎంత ఒత్తిడి వచ్చినా హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలను కూల్చేస్తున్నాం : సీఎం

  • విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలి : సీఎం
  • వర్షం తగ్గినందున తక్షణమే బురద తొలగించే చర్యలు అధికారులు చేపట్టాలి : సీఎం
  • ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించుకోవచ్చు
  • ఎంత ఒత్తిడి వచ్చినా హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలను కూల్చేస్తున్నాం

2:10 PM, 3 Sep 2024 (IST)

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం: సీఎం

  • మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది: సీఎం
  • ఎన్ని చర్యలు చేపట్టినా కొంత ప్రాణనష్టం జరిగింది: సీఎం
  • ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం చాలా బాధాకరం: సీఎం
  • సచివాలయం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నా: సీఎం
  • మహబూబాబాద్‌లో నలుగురు మృతి చాలా బాధాకరం: సీఎం
  • దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది: సీఎం
  • సహాయ చర్యల్లో రెవెన్యూ, పోలీసులు నిరంతరం పనిచేశారు: సీఎం
  • రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నా
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం: సీఎం
  • పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తాం: సీఎం
  • ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని లేఖ రాశాము: సీఎం
  • నష్టపోయిన మూడు తండాల వాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం: సీఎం
  • విష జర్వాలు ప్రబలకుండా సానిటేషన్‌ చేయాలి
  • అవసరమైతే ఇతర అధికారులను ఉపయోగించుకోవాలి: సీఎం

2:04 PM, 3 Sep 2024 (IST)

క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులంతా చాలా బాగా పనిచేస్తున్నారు : మంత్రి సీతక్

  • క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులంతా చాలా బాగా పనిచేస్తున్నారు : మంత్రి సీతక్క
  • వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను
  • మహబూబాబాద్‌లో చాలా చోట్ల పశుసంపద కోల్పోయినవారు ఉన్నారు

1:59 PM, 3 Sep 2024 (IST)

వరద నష్టంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష

  • వరద నష్టంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష
  • కలెక్టరేట్‌లో ఫొటో ప్రదర్శనను తిలకించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • గడిచిన వందేళ్లలో 42 సెం. మీ వర్షపాతం నమోదైనా సంఘటనలు లేవు
  • వరద నష్టంపై నిన్నటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తూనే ఉన్నారు

1:17 PM, 3 Sep 2024 (IST)

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన
  • మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెంలో సీఎం పర్యటన
  • ఆకేరు వాగుపై దెబ్బతిన్న వంతెనను పరిశీలించిన సీఎం
  • సీతారాంనాయక్‌ తండాలో వరద బాధితులకు సీఎం పరామర్శ
  • సీఎం వెంట మంత్రులు పొంగులేటి, సీతక్క, అధికారులు

12:39 PM, 3 Sep 2024 (IST)

హిమాయత్‌సాగర్ పరిశీలించిన మంత్రి పొన్నం

  • హైదరాబాద్‌: హిమాయత్‌సాగర్ పరిశీలించిన మంత్రి పొన్నం
  • హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లతో కలిసి జలాశయం పరిశీలన

12:38 PM, 3 Sep 2024 (IST)

తెలంగాణ, ఏపీకి విరాళం ప్రకటించిన సినీ ప్రముఖులు

  • తెలంగాణ, ఏపీకి విరాళం ప్రకటించిన సినీ ప్రముఖులు
  • విరాళం ప్రకటించిన త్రివిక్రమ్‌, ఎస్‌.రాధాకృష్ణ, నాగవంశీ
  • రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన త్రివిక్రమ్‌, రాధాకృష్ణ, నాగవంశీ
  • తెలంగాణ, ఏపీకి రూ.25 లక్షల చొప్పున విరాళం ప్రకటన

12:36 PM, 3 Sep 2024 (IST)

వర్షాలు, వరదల కారణంగా 560 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

  • వర్షాలు, వరదల కారణంగా 560 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
  • మరో 18 రైళ్లు పాక్షిక రద్దు, 185 రైళ్లు దారి మళ్లింపు: ద.మ.రైల్వే
  • ఇవాళ 108 రైళ్లు రద్దు, 31 రైళ్లు దారి మళ్లింపు: ద.మ.రైల్వే
  • రేపు 88 రైళ్లు రద్దు, ఒక రైలు దారి మళ్లింపు: ద.మ.రైల్వే
  • ఎల్లుండి 61 రైళ్లు, 6న 13 రైళ్లు, 7న 3 రైళ్లు రద్దు: ద.మ.రైల్వే
  • కేసముద్రం వద్ద శరవేగంగా రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు

12:36 PM, 3 Sep 2024 (IST)

సూర్యాపేట జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతల బృందం పర్యటన

  • సూర్యాపేట జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతల బృందం పర్యటన
  • నడిగూడెం మం. కాగితరామచంద్రాపురంలో బీఆర్‌ఎస్‌ నేతల పర్యటన
  • వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబిత
  • సాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన నేతలు
  • వరద ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించిన నేతలు

12:16 PM, 3 Sep 2024 (IST)

వ‌ర‌ద బాధితుల‌కు విరాళంగా తెలంగాణ ఉద్యోగుల ఒకరోజు వేత‌నం

  • వ‌ర‌ద బాధితుల‌కు విరాళంగా తెలంగాణ ఉద్యోగుల ఒకరోజు వేత‌నం
  • ఒకరోజు మూల‌వేత‌నం రూ.130 కోట్లు విరాళమివ్వాలని ఉద్యోగుల నిర్ణయం
  • ఒకరోజు వేతనం ఇవ్వనున్న ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు
  • ఒకరోజు వేతనం ఇవ్వనున్న టీచర్లు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, పింఛనర్లు
  • మహబూబాబాద్‌లో సీఎంను కలవనున్న ఉద్యోగ జేఏసీ నేతలు
  • సీఎంను కలిసి విరాళ అంగీకార పత్రం ఇవ్వనున్న జేఏసీ నేతలు
  • సీఎంను కలవనున్న జేఏసీ నేతలు మారం జగదీశ్వర్‌, ఏలూరి శ్రీనివాసరావు
  • సీఎంను కలవనున్న జేఏసీ నేతలు రవీందర్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి
  • సీఎంను కలవనున్న గడ్డం జ్ఞానేశ్వర్‌, సత్యనారాయణగౌడ్‌

11:26 AM, 3 Sep 2024 (IST)

75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడింది: సీఎం

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్‌చాట్
  • ఖమ్మంలో ఆక్రమణల వల్ల వరదలు వచ్చాయి: సీఎం
  • మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తాం: సీఎం
  • సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తాం: సీఎం
  • 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడింది: సీఎం
  • ప్రభుత్వ ముందుచూపు వల్లే ప్రాణనష్టం తగ్గింది: సీఎం
  • వరదలపై హరీశ్‌రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు: సీఎం
  • బీఆర్‌ఎస్‌ నేత పువ్వాడ ఆక్రమణలపై హరీశ్‌ స్పందించాలి: సీఎం
  • ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆస్పత్రి కట్టారు: సీఎం
  • ఆక్రమణలను తొలగించాలని పువ్వాడకు హరీశ్‌రావు చెప్పాలి: సీఎం
  • ఆక్రమణల తొలగింపుపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆదర్శంగా నిలవాలి : సీఎం

11:25 AM, 3 Sep 2024 (IST)

కేంద్రాన్ని రూ.2 వేల కోట్ల తక్షణ సాయం కోరాం: సీఎం

  • వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాశాం: సీఎం
  • కేంద్రాన్ని రూ.2 వేల కోట్ల తక్షణ సాయం కోరాం: సీఎం
  • జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశా: సీఎం
  • కేంద్రం నుంచి ఇప్పటివరకు స్పందన లేదు: సీఎం
  • ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం: సీఎం
  • వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా: సీఎం
  • వరద నష్టంపై ప్రాథమిక అంచనాను కేంద్రానికి నివేదించాం: సీఎం
  • వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం: సీఎం
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం: సీఎం
  • మంత్రులంతా వరద సహాయక చర్యల్లో ఉన్నారు: సీఎం
  • రాష్ట్రానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నాం: సీఎం

10:58 AM, 3 Sep 2024 (IST)

మరిమాకు వాగు వంతెనపై వరద ప్రవాహం

  • ములుగు: వాజేడు మం. మరిమాకు వాగు వంతెనపై వరద ప్రవాహం
  • వంతెనపై వరద ప్రవాహంతో చంద్రుపట్ల, పేరూరు మధ్య నిలిచిన రాకపోకలు

10:58 AM, 3 Sep 2024 (IST)

కిన్నెరసాని వాగులో ఇద్దరు గల్లంతు

  • భద్రాద్రి జిల్లా: కిన్నెరసాని వాగులో ఇద్దరు గల్లంతు
  • రాయపాడు వద్ద టేకులపల్లి మం. లచ్చగూడెం వాసులు గల్లంతు
  • వాగులో గల్లంతైన వెంకటేశ్వర్లు, సాయికుమార్ కోసం గాలింపు

10:57 AM, 3 Sep 2024 (IST)

బాసర వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

  • నిర్మల్: బాసర వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
  • మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి ఉద్ధృతి
  • భారీ వర్షాలకు నిండుకుండను తలపిస్తున్న బాసర గోదావరి
  • గోదావరికి శాంతి పూజలు చేసిన బాసర ఆలయ అర్చకులు

10:24 AM, 3 Sep 2024 (IST)

ఏపీ ప్రభుత్వానికి నటుడు విశ్వక్‌సేన్‌ విరాళం

  • ఏపీ ప్రభుత్వానికి నటుడు విశ్వక్‌సేన్‌ విరాళం
  • ఏపీ సీఎం సహాయనిధికి విశ్వక్‌సేన్‌ రూ.5 లక్షల విరాళం
  • వరద సహాయ చర్యల కోసం విరాళం ప్రకటించిన విశ్వక్‌సేన్‌

10:11 AM, 3 Sep 2024 (IST)

వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబానికి సీఎం పరామర్శ

  • వరద ప్రభావిత జిల్లాల్లో రెండోరోజు సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన
  • ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
  • వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబానికి సీఎం పరామర్శ
  • కారేపల్లి మం. గంగారంలో మోతీలాల్‌ కుటుంబానికి సీఎం పరామర్శ
  • రెండ్రోజుల క్రితం వరదల్లో తండ్రి మోతీలాల్‌, కుమార్తె అశ్విని మృతి
  • అనంతరం మహబూబాబాద్‌ సీతారాంనాయక్‌ తండాకు వెళ్లనున్న సీఎం

  • మరిపెడ మం. పురుషోత్తమాయగూడెంలో సీఎం పర్యటన
  • ఆకేరు వాగుపై దెబ్బతిన్న వంతెనను పరిశీలించనున్న సీఎం
  • మహబూబాబాద్ కలెక్టరేట్‌లో వరదలపై సమీక్షించనున్న సీఎం
  • అనంతరం రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్‌ పయనం

10:11 AM, 3 Sep 2024 (IST)

వ‌ర‌ద బాధితుల‌కు విరాళంగా ఉద్యోగుల ఒకరోజు వేత‌నం

  • వ‌ర‌ద బాధితుల‌కు విరాళంగా ఉద్యోగుల ఒకరోజు వేత‌నం
  • ఒకరోజు మూల‌ వేత‌నాన్ని విరాళమిచ్చేందుకు నిర్ణయం
  • ప్రభుత్వానికి చేయూత‌ ఇవ్వాలని ఉద్యోగుల జేఏసీ నిర్ణయం

10:00 AM, 3 Sep 2024 (IST)

తెలుగు రాష్ట్రాలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం

  • తెలుగు రాష్ట్రాలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం
  • సీఎంల సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున విరాళం
  • తెలుగు రాష్ట్రాల్లోని వరద బీభత్సం కలచివేసింది: జూనియర్‌ ఎన్టీఆర్‌
  • అతిత్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: జూనియర్‌ ఎన్టీఆర్‌
  • తెలుగు ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయించుకున్నా: జూనియర్‌ ఎన్టీఆర్‌
  • ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల విరాళం: జూనియర్‌ ఎన్టీఆర్‌

9:59 AM, 3 Sep 2024 (IST)

గార్ల లోలెవల్ వంతెన పైనుంచి పాకాల వాగు వరద ఉద్ధృతి

  • మహబూబాబాద్: గార్ల లోలెవల్ వంతెన పైనుంచి పాకాల వాగు వరద ఉద్ధృతి
  • గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • మహబూబాబాద్‌ నుంచి మరిపెడకు నిలిచిన ఆర్టీసీ బస్సు సర్వీసులు
  • మహబూబాబాద్ నుంచి ములకలపల్లి మీదుగా ఖమ్మంకు నిలిచిన బస్సులు
  • వరదల కారణంగా ములకలపల్లి వద్ద దెబ్బతిన్న వంతెన
  • వరదల వల్ల పురుషోత్తమాయగూడెం వద్ద కోతకు గురైన రోడ్లు

9:45 AM, 3 Sep 2024 (IST)

డిండి వాగులో చిక్కుకున్న జాలర్లను కాపాడిన రెస్క్యూ బృందాలు

  • నాగర్‌కర్నూల్‌: డిండి వాగులో చిక్కుకున్న జాలర్లను కాపాడిన రెస్క్యూ బృందాలు
  • నిన్న అచ్చంపేట మం. సిద్ధాపూర్ వద్ద డిండి వాగులో చిక్కుకున్న జాలర్లు
  • ఇద్దరు చిన్నారులు సహా 9 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు
  • సహాయ చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలు నాయక్

9:30 AM, 3 Sep 2024 (IST)

కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్‌కు భారీ వరద

  • భూపాలపల్లి: కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్‌కు భారీ వరద
  • ఎగువన వర్షాలతో లక్ష్మీ బ్యారేజ్‌కు 8,52,240 క్యూసెక్కుల వరద
  • లక్ష్మీ బ్యారేజ్‌ 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
  • అన్నారం బ్యారేజ్‌కు 3,92,543 క్యూసెక్కుల వరద ప్రవాహం
  • అన్నారం బ్యారేజ్‌ 66 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

9:20 AM, 3 Sep 2024 (IST)

జలదిగ్బంధంలోనే ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం

  • మెదక్: జలదిగ్బంధంలోనే ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం
  • మూడు రోజులుగా వనదుర్గ ఆలయాన్ని చుట్టుముట్టిన వరద
  • వనదుర్గ భవాని ఆలయంలోకి భారీగా వరద ప్రవాహం
  • వనదుర్గ గర్భగుడి ముందు ఉద్ధృత ప్రవాహం
  • గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
  • అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన చేసిన అర్చకులు పూజల అనంతరం ఆలయాన్ని మూసివేసిన అర్చకులు
  • రాజగోపురంలోఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం
  • వనదుర్గ ప్రాజెక్టు వైపు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు

9:19 AM, 3 Sep 2024 (IST)

కుమ్మెర వద్ద వట్టెం పంప్‌హౌస్‌ నీటమునక

  • నాగర్‌కర్నూల్‌: కుమ్మెర వద్ద వట్టెం పంప్‌హౌస్‌ నీటమునక
  • పాలమూరు-రంగారెడ్డి పథకంలో భాగంగా వట్టెం పంప్‌హౌస్‌ నిర్మాణం
  • ప్యాకేజీ-7లోని ఆడిట్‌ నుంచి పంప్‌హౌస్‌ సొరంగ మార్గంలోకి వరద
  • నాగనూలు-నాగర్‌కర్నూల్ చెరువుల నుంచి భారీగా వరద ప్రవాహం
  • ప్యాకేజీ-8లోకి వరద నీరు చేరడంతో పంప్‌హౌస్‌ పనులు నిలిపివేత
  • సుమారు 18-20 కి.మీ మేర సొరంగ మార్గంలో నిలిచిన వరద నీరు

9:19 AM, 3 Sep 2024 (IST)

టేకులగూడెం జాతీయరహదారిపై వరదనీరు

  • ములుగు: వాజేడు మం. టేకులగూడెం జాతీయరహదారిపై వరదనీరు
  • ఎన్‌హెచ్‌పై వరద నీటి వల్ల తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ మధ్య నిలిచిన రాకపోకలు

9:16 AM, 3 Sep 2024 (IST)

ఎస్‌ఆర్‌ కళాశాల వసతిగృహంలోకి వరద నీరు

  • హైదరాబాద్‌: ఎస్‌ఆర్‌ కళాశాల వసతిగృహంలోకి వరద నీరు
  • వసతిగృహంలోకి చేరిన నిజాంపేట పత్తికుంట వరద నీరు
  • నిన్న రాత్రి హాస్టల్‌ భవనం సెల్లార్‌లోకి భారీగా వరద నీరు
  • నిజాంపేట కార్పొరేషన్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చిన స్థానికులు
  • అర్ధరాత్రి హుటాహుటిన 500 మంది విద్యార్థులను తరలించిన సిబ్బంది
  • విద్యార్థులను సమీపంలోని ఫంక్షన్‌హాల్‌లోకి తరలించిన సిబ్బంది

Last Updated : Sep 3, 2024, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.