Hyderabad Rains Today : హైదరాబాద్‌లో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పడిన వర్షానికి పర్యాటకులు తడిసిముద్దయ్యారు. వాహనదారులు వానలో తడుస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, నారాయణ గూడ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షాలు - ఇబ్బందులు పడుతున్న వాహనదారులు - hyderabad rains
Heavy Rains in Hyderabad : గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరం చిత్తయింది. తాజాగా మరోసారి భాగ్యనగరంలో ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
Published : Jul 25, 2024, 12:09 PM IST