ETV Bharat / state

జపమాల, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం - వీటిని ఇచ్చేందుకు కవితకు కోర్టు అనుమతి - Court Grants Facilities to Kavitha - COURT GRANTS FACILITIES TO KAVITHA

Court Grants Special Facilities to MLC Kavitha : తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి జైలు అధికారులను ఆదేశించింది. గత నెల 26న కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ ఈడీ అనుమతించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి స్పష్టంగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

Rouse Avenue Court Permission to MLC Kavitha Facilities
Court Grants Special Facilities to MLC Kavitha
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 10:19 PM IST

Court Grants Special Facilities to MLC Kavitha : తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం మరోసారి జైలు అధికారులను ఆదేశించింది. కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు అవకాశం కల్పించింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు ధ్యానం చేసుకునేందుకు జపమాల, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలను అనుమతించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.

రాత్రి అన్నంలో పప్పు, ఉదయం చాయ్​తో స్నాక్స్ - తీహాడ్ జైలులో కవిత మొదటి రోజు మెను! - BRS Leader Kavitha At Tihar Jail

అలాగే ఇంటి నుంచి ఫుడ్​, బెడ్​, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు(Jewellery) ధరించేందుకు కూడా అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది. వీటితో పాటు కుకింగ్‌ ఆఫ్‌ బుక్స్‌, 365 సుడోకు, జయ ఘోష, మురకమి నార్వింగ్‌ వుడ్‌, ది ఆర్‌ఎస్‌ఎస్‌ రోడ్‌ మ్యాప్స్‌ ఫర్‌ 21 ఫస్ట్‌ సెంచురీ, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం, ది డైరీ ఆఫ్‌ యంగ్‌ గర్ల్‌, లివింగ్‌ ఇన్‌ ద లైట్‌ అండ్‌ పేపర్‌ క్లబ్‌, నోట్‌ బుక్స్​కు కూడా అనుమతిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది.

Kavitha Petition on Unfacilitated ED : గత నెల 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ ఈడీ అనుమతించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్‌ రౌస్‌ అవెన్యూ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు మరోసారి స్పష్టంగా లిఖితపూర్వక ఆదేశాలు(Written instructions) జారీ చేసింది.

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 4కు వాయిదా - MLC Kavitha Bail Petition Adjourned

కవిత అరెస్టుతో నిజామాబాద్‌ బీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం - సమన్వయం చేసే వారు లేకపోవడంతో అయోమయం - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.