రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు - దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1,797 కోట్ల ఆదాయం | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 13 October 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sun Oct 13 2024- మద్యం దుకాణాల దరఖాస్తుల ఆదాయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
By Andhra Pradesh Live News Desk
Published : Oct 13, 2024, 8:00 AM IST
|Updated : Oct 13, 2024, 6:06 PM IST
మద్యం దుకాణాల దరఖాస్తుల ఆదాయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
పాడేరుకు పోదాం- ఎయిర్ బెలూన్‌లో విహరిద్దాం!
అరకులోయలో పర్యాటక అభివృద్ధికి చర్యలు - హాట్ ఎయిర్ బెలూన్ని ప్రారంభించిన పాడేరు ఐటీడీఏ పీవో | Read More
ఎదురు చూస్తున్న పల్లె పండుగ వచ్చేసింది! పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు-బీటీ రోడ్లకు మోక్షం
పల్లె పండుగ కార్యక్రమంలో రూ.4,500 కోట్లు నిధులతో 30 వేల పనులు చేపట్టేందుకు సిద్ధమైన యంత్రాంగం | Read More
ఇది కదా అసలైన పండగ! 40 ఏళ్ల తరువాత కలిసిన కుటుంబాలు!
దసరాకు ఎక్కడెక్కడో స్థిరపడిన వారందరికీ ఆహ్వానం - బాల్యస్నేహితుల్ని కలవాలనే కోరికతో సొంతూరికి రాక | Read More
ఆ కోనేరుకు దసరా శోభ- మురికికూపంను పుష్కరిణిగా మార్చిన రైల్వే ఉద్యోగి
కోనేరు దుస్థితిని చూసి చలించిన మంజునాథ్- శ్రమదానంతో పునరుద్ధరించి పూర్వవైభవం తెచ్చిన భక్తుడు | Read More
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు- సీఐడీకి అప్పగించాలని నిర్ణయం
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత - చంద్రబాబు నివాసంపై దాడి కేసు కూడా సీఐడీకి బదిలీ | Read More
ఏపీలో మద్యం ధరలపై చట్టసవరణ - విదేశీ బాటిళ్ల ఎమ్మార్పీపై ఎంత పెంచారంటే!
భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధరపై చట్టసవరణ - అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ | Read More
పండగల పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత: సీఎం చంద్రబాబు
దేవీనవరాత్రులు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతంపై సీఎం హర్షం | Read More
మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ - ఏపీని డ్రోన్స్ క్యాపిటల్‌గా మార్చాలని నిర్ణయం!
మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ అక్టోబర్ 22,23 తేదీల్లో నిర్వహణ - దేశ వ్యాప్తంగా వెయ్యిమంది ప్రతినిధుల హాజరు | Read More
దేవరగట్టు బన్నీ ఉత్సవంలో 70 మందికి గాయాలు - ఫలించని పోలీసుల వ్యూహం
దేవరగట్టు కర్రల సమరంలో చెలరేగిన హింస -70 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం | Read More