మీ స్కిన్ స్మూత్నెస్ పోయిందా? లిప్స్ డ్రై అయ్యాయా? ఈ టిప్స్ మీకోసమే! - లిప్స్ కేర్ టిప్స్ తెలుగు
Skin Lips Care Tips : వాతావరణం లేదా ఆహారంలో మార్పుల వల్ల కొన్నిసార్లు మన చర్మంతోపాటు పెదవులు ప్రభావితం అవుతాయి. చర్మం మృదుత్వాన్ని కోల్పోవడం, పెదవులు పొడిబారడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటి సమస్యల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం
Published : Feb 9, 2024, 5:19 PM IST