ETV Bharat / photos

పారాలింపిక్స్​లో భారత్ అదరహో- 29 పతకాలతో అథ్లెట్ల జోరు- గ్యాలరీ చూసేయండి - Paris Paralympics 2024 India - PARIS PARALYMPICS 2024 INDIA

Paris Paralympics 2024 India
Paris Paralympics 2024 India: పారిస్ పారాలింపిక్స్​ 2024 క్రీడల్లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. 25 పతకాల లక్ష్యంతో బరిలో దిగితే అంచనాలుకు మించి రాణించి ఏకంగా 29 మెడల్స్​తో మన అథ్లెట్లు సత్తా చాటారు. అందులో 7 పసిడి పతకాలు కాగా, 9 రజతం, 13 కాంస్యాలు ఉన్నాయి. మరి ఎవరెవరు ఏయే క్రీడాంశాల్లో ఏయే పతకాలు సాధించారో చూద్దాం. (Source: Getty Images, IANS (Navdeep))
author img

By ETV Bharat Sports Team

Published : Sep 8, 2024, 6:57 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.