నేపాల్‌లో వరదల బీభత్సం - 112 మంది మృతి, 68 మంది గల్లంతు - Nepal Floods 2024 - NEPAL FLOODS 2024

Nepal Floods Death Toll : నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటి వరకు 112 మంది మృతి చెందినట్లు ఆ దేశ సాయుధ దళాలు పేర్కొన్నాయి. మరో 100మంది గాయపడగా, 68 మంది గల్లంతైనట్లు తెలిపాయి.
(Associated Press)

Published : Sep 29, 2024, 10:07 AM IST