బంగ్లాదేశ్ అల్లకల్లోలం - దేశమంతా సైన్యం మోహరింపు - ఎందుకీ దుస్థితి? - BANGLADESH PROTESTS - BANGLADESH PROTESTS
![బంగ్లాదేశ్ అల్లకల్లోలం - దేశమంతా సైన్యం మోహరింపు - ఎందుకీ దుస్థితి? - BANGLADESH PROTESTS Bangladesh Violence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-07-2024/1200-675-21989757-thumbnail-16x9-bangladesh.jpg?imwidth=3840)
Bangladesh Protests : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అల్లకల్లోలమైంది. గురువారం ఆందోళనకారులు చేపట్టిన దేశవ్యాప్త బంద్ హింసాత్మకమైంది. ఘర్షణల్లో 25 మంది మరణించగా, 2,500 మందికిపైగా గాయపడ్డారు. దీనితో సైన్యం రంగంలోకి దిగింది. ఫలితంగా జన జీవనం స్తంభించింది. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, మార్కెట్లు, రవాణా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే విద్యార్థి సంఘాలు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించాయి. (Associated Press)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Jul 19, 2024, 9:53 AM IST