Telangana Sand Mafia Prathidhwani : రాష్ట్రంలో అమలు జరుగుతోన్న ఇసుక విధానం ఎలా ఉంది? సరిదిద్దాల్సిన అంశాలేంటి? రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమాలపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, అసెంబ్లీ వేదికగా కాగ్ నివేదిక వెల్లడించిన సంగతుల తర్వాత చాలా మందిలో జరుగుతోన్న చర్చ ఇది. మరి రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త విధానాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటి వరకు ఉన్న విధానపరమైన లోపాలపై కాగ్ ఎత్తిచూపిన తప్పొప్పులను సరిచేయడానికేం చేయాలి? అక్రమ రవాణను ఎందుకు నియంత్రించ లేక పోతున్నారు? మెరుగైన పర్యవేక్షణలో వారికి అడ్డుపడుతున్న అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డీప్‌ఫేక్ - కొంప ముంచబోతోందా? విలువలు, భద్రతాపరమైన అంశాల మాటేంటి?
ఆరు హామీలే తొలి ప్రాధాన్యమంటోన్న ప్రభుత్వం - అమలు దిశగా అధిగమించాల్సిన సవాళ్లేంటి?