ETV Bharat / opinion

నూతన ఆర్వోఆర్ చట్టం రూపురేఖలు ఎలా ఉండనున్నాయి? - Pratidhwani On New ROR Act

Pratidhwani On New ROR Act : గత కొంతకాలంగా ధరణి నుంచి హైడ్రా వరకు చెరువుల నుంచి మూసీ ప్రక్షాళన వరకు ఎవర్ని కదిపినా భూమి గురించే చర్చంతా. త్వరలో రానున్న కొత్త ఆర్​ఓఆర్​ చట్టంతో బాటే ఈ దిశగాను చర్యలు తీసుకోవాలంటున్నారు. రాష్ట్రంలో భూ ఆక్రమణల నిరోధానికి ప్రత్యేక చట్టం తీసుకుని రావాలన్న డిమాండ్‌ బలంగా మళ్లీ తెరపైకి రావడానికి కారణాలు ఏమిటి?

Pratidhwani On New ROR Act
Pratidhwani On New ROR Act (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 12:28 PM IST

Pratidhwani On New ROR Act : కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం భూమి చుట్టే పరిభ్రమిస్తోంది. ధరణి నుంచి హైడ్రా వరకు చెరువుల నుంచి మూసీ వరకు ఎవర్ని కదిపినా ఇదే ప్రస్తావన. ఈ నేపథ్యంలోనే అందర్నుంచీ ప్రధానంగా మరొక డిమాండ్ వినిపిస్తోంది. కబ్జాల కథను కంచికి చేర్చేలా కొత్తచట్టం రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు.

భూ ఆక్రమణల నిరోధక చట్టం అమలుతో పాటు, ప్రత్యేక కోర్టులు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. త్వరలో రానున్న కొత్త ఆర్​ఓఆర్​ చట్టంతో బాటే ఈ దిశగాను చర్యలు తీసుకోవాలంటున్నారు. అసలు ఈ విషయంలో గతంలో ఉన్న చట్టం ఎందుకు రద్దయింది? కొత్త ప్రతిపాదనలు చట్టం రూపం దాల్చితే ప్రభుత్వభూములతో పాటు ప్రైవేటు భూముల యాజమాన్యహక్కులకు ఎలాంటి భరోసా లభిస్తుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.