- 20 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్
- 9 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు - దూసుకెళ్తున్న ట్రంప్
Published : 2 hours ago
|Updated : 12 minutes ago
US Elections 2024 Results Live Update : యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగా ఓటింగ్ పూర్తయిన చిన్న రాష్ట్రాల్లో కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. రిపబ్లికన్ పార్టీ తరఫున మూడోసారి పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమైన పోలింగ్ బుధవారం ఉదయం 11: 30 గంటలకు ముగియనుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
LIVE FEED
డెమొక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి విజయం
ఇల్లినోయీలోని 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి భారత అమెరికన్, డెమొక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి గెలుపొందారు. 2017 నుంచి ఆయన ఇక్కడ విజయం సాధిస్తున్నారు.
ఫలితాల్లో దూసుకెళ్తున్న ట్రంప్
- 17 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్
- 9 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్
ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు
- అలబామా, ఆర్కాన్సాస్, ఫ్లోరిడా,ఇండియానా
- కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, టెన్నెసీ
- వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా
కమలాహారిస్ గెలిచిన రాష్ట్రాలు
- కనెక్టికట్, డెలవేర్, ఇల్లినోయీ, మసాచుసెట్స్
- మేరీల్యాండ్, న్యూజెర్సీ, రోడ్ ఐల్యాండ్, వెర్మాంట్
ట్రంప్, హారిస్ హోరాహోరీ
- 10 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్
- 8 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్
- డొనాల్డ్ ట్రంప్ 101 ఎలక్టోరల్ ఓట్లు, హారిస్‌కు 71 ఎలక్టోరల్ ఓట్లు
మెజార్టీ రాష్ట్రాల్లో ట్రంప్‌దే ఆధిక్యం
- రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు 95 ఓట్లు ,డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు 35 ఎలక్టోరల్ ఓట్లు
- అలబామా, ఫ్లోరిడా, ఇండియానా, కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, సౌత్ కరోలినా, టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా ట్రంప్ విజయం
- వెర్మాంట్, రోడ్ ఐల్యాండ్, మేరీల్యాండ్, మసాచుసెట్స్, కనెక్టికట్‌లో కమల గెలుపు
- వెర్మాంట్‌లో గెలిచిన కమలా హారిస్
- డెమొక్రట్ల ఖాతాలోకి మూడు ఎలక్టోరల్ సీట్లు
- ఆరు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్
- ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్
- మూడు రాష్ట్రాల్లో వరుసగా మూడోసారి ట్రంప్ జయభేరి
- ట్రంప్ ఖాతాలోకి 23 ఎలక్టోరల్ సీట్లు