ETV Bharat / entertainment

'విశ్వంభర' ప్రీ ఇంటర్వెల్ సీన్- హై వోల్టేజ్ యాక్షన్​తో ఆ క్యారెక్టర్ రివీల్ - Vishwambara Update - VISHWAMBARA UPDATE

Vishwambara Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్స్​లో కనిపిస్తున్నారని కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్​గా ఈ సినిమా గురించి మరో బజ్ క్రియేటైంది.

Vishwambara
Vishwambara
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 7:54 AM IST

Updated : Apr 29, 2024, 9:51 AM IST

Vishwambara Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హై వీఎఫ్​ఎక్స్, సోసియో ఫ్యాంటసీ జానర్​గా ఈ సినిమా రూపొందుతుంది. మేకర్స్​ హైదరాబాద్​లోనే రీసెంట్​గా 26 రోజులపాటు చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్​లో హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాలు షూట్ చేశారు. అయితే ఈ సీన్​ గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

అయితే సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నారని కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో రెండో క్యారెక్టర్ ప్రీ ఇంటర్వెల్ సన్నివేశంలోనే రివీల్ కానుందట. దీన్ని భారీ యాక్షన్ సీన్స్​తో ఎలివేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్​ను టచ్​ చేస్తూ, రెండో పాత్రను పరిచయం చేయనున్నారట. ఈ సీన్ సినిమాకే హైలైట్​గా నిలవనుందట. కాగా, ఈ డ్యుయల్ రోల్​ కోసం డూప్​ను చిరుయే స్వయంగా షూట్ చేస్తానని తెలిపారట. అభిమానుల కోసం ఎంతటి భారీ యాక్షన్​ సన్నీవేశాలైనా డూప్ లేకుండా చిరునే నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భలో తెలిపారు. ఇక ఈ సినిమాను మొత్తం 17 షెడ్యూల్స్​లో తెరకెక్కిస్తున్నట్లు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ తెలిపారు. అందులో ఇప్పటివరకు 8 షెడ్యూల్స్​ కంప్లీట్ అవ్వగా, 7 షెడ్యూల్స్ షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. యంగ్ బ్యూటీ రమ్య పసుపలేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నందూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.150 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2023లో అనౌన్స్ చేసిన ఈ సినిమాను రానున్న సంక్రాంతి కానుకగా 2024 జనవరి 10న విడుదల చేయాలని నిర్ణయించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'విశ్వంభర' కోసం డేరింగ్ స్టంట్!- చిరు డెడికేషన్​కు హ్యాట్సాఫ్​! - Vishwambhara Chiranjeevi

చిరు 'విశ్వంభర' లుక్స్ లీక్!- సెట్స్​లో మెగా బ్రదర్స్ సందడి- ఫొటోస్ చూశారా? - Vishwambhara Chiranjeevi Looks

Last Updated : Apr 29, 2024, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.