ETV Bharat / entertainment

విజయ్ 'ది గోట్' ట్రైలర్ ఔట్- మీరు చూశారా? - Vijay GOAT Trailer - VIJAY GOAT TRAILER

Vijay The GOAT Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ లీడ్ రోల్​లో తెరక్కిన సినిమా 'ది గోట్' (The GOAT). డైరెక్టర్ వెంకట్‌ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మూవీ మేకర్స్ శనివారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి మీరు ఈ ట్రైలర్ చూశారా?

The GOAT Trailer
The GOAT Trailer (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 6:41 PM IST

Vijay The GOAT Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ లీడ్ రోల్​లో తెరక్కిన సినిమా 'ది గోట్' (The GOAT). డైరెక్టర్ వెంకట్‌ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ జానర్​లో తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతుంది. అయితే మూవీ మేకర్స్ శనివారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫుల్ యాక్షన్ సీన్స్​తో ట్రైలర్​ రూపొందించారు. మరి మీరు ఈ ట్రైలర్ చూశారా?

ట్రైలర్ చూస్తుంటే హీరోస్పై గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. భారీ సెట్​లు, హై లెవెల్ గ్రాఫిక్స్​తో సినిమా తెరకెక్కించారు. సినిమా మెజార్టీ పార్ట్ విదేశాల్లోనే చిత్రీకరణ చేసినట్లున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్‌ డ్యుయెల్ రోల్​లో కనిపించనున్నారు. తండ్రీ, కుమారులుగా విజయ్ తెరపై కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలు కలిసి యాక్షన్ సీన్స్​లో కూడా ట్రైలర్​లో చూపించారు. సీనియర్ నటి స్నేహ, విజయ్ (ఫాదర్)​కు భార్యగా కనిపించనున్నారు. యాక్షన్ సీన్స్, వింటేజ్ విజయ్ రొమాంటిక్ సీన్స్​తో 2 నిమిషాల 51 సెకన్లు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది. ఈమెతో పాటు సీనియర్ నటుడు, డ్యాన్సర్ ప్రభుదేవా, యోగిబాబు, స్నేహ, మోహన్, జయరామ్,అజ్మల్ అమీర్, వైభవ్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై ఎస్ గణేశ్, కల్పాతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. మేకర్స్​ తెలుగులో కూడా ప్రమోషన్స్​ చేసే ఛాన్స్ ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు వెర్షన్​ను రిలీజ్ చేయనుంది. ఇక ఈ మూవీ తమిళం, తెలుగు రెండు భాషల్లో వరల్డ్​వైడ్​గా సెప్టెంబరు 5న విడుదల కానుంది.

హీరోయిన్​ రంభ కూతురిని చూశారా - విజయ్ దళపతితో సెల్ఫీ! - Heroine Rambha Daughter

రజనీ, విజయ్​ రికార్డులను బ్రేక్ చేసిన ప్రభాస్ 'కల్కి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.