ETV Bharat / entertainment

'మా రెమ్యూనరేషన్ అంతా నీకే'- పేద అథ్లెట్​కు 'శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్స్'​ సాయం - dhee program valentines day special

Sri Devi Drama Company Promo: 2022 ఆసియా క్రీడల్లో పతకం సాధించిన హైదరాబాద్ అథ్లెట్​కు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోగ్రామ్ ఆర్థిక సాయం చేసింది. ఈ ఎపిసోడ్​ ఫిబ్రవరి 18న ప్రసారం కానుంది. ఇప్పటికైతే ఎపిసోడ్​ గురించి తెలుసుకోవాలంటే ప్రోమో చూసేయండి.

Sri Devi Drama Company Promo
Sri Devi Drama Company Promo
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 3:33 PM IST

Sri Devi Drama Company Promo: ఈటీవీ టెలివిజన్​లో ప్రసారమయ్యే కామెడీ ప్రోగ్రామ్స్​లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. బుల్లితెరపై దాదాపు గంటన్నరసేపు నాన్​స్టాప్​ కామెడీ స్కిట్​లతో ప్రేక్షకులను నవ్విస్తూ ఎంటర్​టైన్ చేస్తుందీ షో. తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్​లో రీసెంట్ హిట్ సినిమా మంగళవారం స్పూఫ్​తో ఆది స్కిట్​ ఇంట్రెస్టింగ్​గా ఉంది.

అయితే ఈసారి కాస్త స్పెషల్​గా రీసెంట్ సోషల్ మీడియా ట్రెండింగ్ 'కుమారి ఆంటీ'తోపాటు 90's మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్​సిరీస్ టీమ్ కూడా షోకు వచ్చారు. ఆమెతో కలిసి టీమ్ అంతా స్కిట్ చేయడం నవ్వులు తెప్పిస్తుంది. ఇక 2022 ఆసియా​ క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన హైదరాబాద్ అథ్లెట్ నందిని అగసర ఎపిసోడ్​లో హైలైట్​గా మారింది. పేదరికంతో గడుపుతున్న ఆమెకు హైపర్ ఆది సహా ఇంకొందరు ఆర్థిక సాయం ప్రకటించడం ఆకట్టుకుంది. ఫిబ్రవరి 18న టెలికాస్ట్ అయ్యే ఈ ఎపిసోడ్ ప్రోమోను చూసేయండి మరి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సుమ అడ్డా: ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారమయ్యే 'సుమ అడ్డా' ప్రోగ్రామ్ సందడిగా సాగుతోంది. ఈ వారం 'ఊరు పేరు భైరవకోన ' మూవీ టీమ్ గెస్ట్​లుగా హాజరై సందడి చేశారు. హీరో సందీప్ కిషన్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. ఫిబ్రవరి 17న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ ప్రోమో చూశారా?

జబర్దస్త్: ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే 'జబర్దస్త్' కామెడీ షో సరికొత్త ఎపిసోడ్​తో సిద్ధమైంది. ఈ గురువారం (ఫిబ్రవరి 15) టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్​ ప్రోమో రిలీజైంది. డిఫరెంట్ స్కిట్​లతో ఫుల్ ఎంటర్​టైన్​గా ఉన్న ప్రోమోపై ఓ లుక్కేయండి

ఢీ సెలబ్రిటీ స్పెషల్: వాలెంటైన్ డే సందర్భంగా ఈ వారం ఎపిసోడ్ కాస్త స్పెషల్​గా రానుంది. రొమాంటిక్ సాంగ్స్ పెర్ఫార్మెన్స్​లతోపాటు హైపర్ ఆది- శేఖర్ మాస్టర్ మధ్య కామెడీ అదిరిపోయింది. ఫిబ్రవరి 14న ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమో మీరు చూశారా?

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో సన్నీ లియోనీ!

హైపర్​ ఆది రొమాంటిక్​ డ్యాన్స్.. చుట్టూ ఎంత మంది హాట్​ బ్యూటీలో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.