ETV Bharat / entertainment

పూజ ఈజ్ బ్యాక్​- ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్- బ్రేక్ ఇస్తుందా? - Pooja Hegde New Movie - POOJA HEGDE NEW MOVIE

Pooja Hegde New Movie : గతకొంత కాలంగా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఓ క్రేజీ ఆఫర్ వరించింది. ఆ విశేషాలు మీ కోసం.

Pooja Hegde New Movie
Pooja Hegde New Movie (ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 7:09 AM IST

Pooja Hegde New Movie : బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఒకప్పుడు సౌత్​లో ఓ వెలుగు వెలిగిన ఈ పొడుగు కాళ్ల సుందరి, క్రమ క్రమంగా ఫేడ్​ అవుతూ వచ్చింది. ఆమె నటించిన 'రాధే శ్యామ్', 'బీస్ట్' ఇలా పలు సినిమాలు నిరాశపరచడం వల్ల మేకర్స్ ఈమెను నెమ్మదిగా పక్కన పెట్టడం ప్రారంభించారు. ఆఫర్లు కూడా రావాడం తగ్గిపోయంది.

దీంతో ఈ చిన్నది తన అనుకోకుండానే బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. సల్మాన్ ఖాన్, రణ్​వీర్ సింగ్ లాంటి స్టార్స్ సరసన నటించింది. అవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. అయితే ఆమె బీటౌన్​లో చేసిన ఈ రెండు సినిమాలు కూడా ఆడియెన్స్​ను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో ఏ ఒక్కటైనా హిట్ అయ్యుంటే పూజా అక్కడ మంచి ఆఫర్లు దక్కించుకునేది. కానీ సీన్​ రివర్స్ అయ్యింది. అంతే కాకుండా వచ్చినట్లే వచ్చి పలు ఆఫర్లు కూడా చేజారడం వల్ల ఆమె పరిస్థితి అయోమయంగా మారింది. ఫ్యాన్స్​ కూడా ఆమెకు ఒక్క ఛాన్స్ దక్కకపోదా అంటూ ఆశతో ఎదురు చూశారు.

ఇలా గత కొంతకాలంగా ఆఫర్ల కోసం కోసం వెయిట్ చేస్తున్న పూజాకు కోలీవుడ్​లో క్రేజీ అవకాశాన్ని దక్కించుకుంది. తమిళ స్టార్ హీరో సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబోలో రానున్న 'సూర్య 44'వ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్ సంపాదించుకుంది. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ పూజాకు సంబంధించి ఫస్ట్ లుక్​ పోస్టర్​ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అందులో ఒంటి నిండా నగలతో ఎంతో ట్రెడిషినల్​గా కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. అయితే గతంలో వచ్చిన గుంటురూ కారంలోనూ తొలుత పూజానే మెయిన్ లీడ్​గా తీసుకున్నారు మేకర్స్. కానీ ఆమె అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్​ నుంచి తప్పుకుంది. చూడాలి ఈ ప్రాజెక్ట్​ అయినా ఆమెకు సక్సెస్​ ఇస్తుందో లేదో?

బీటౌన్​లో పూజ నయా జర్నీ - స్టార్ హీరో తనయుడితో మూవీ - Pooja Hegde Sanki Movie

చైతూతో మరో సారి!- స్క్రీన్​పై మెరవనున్న 'ఒక లైలా కోసం' కపుల్ - Pooja Hegde Upcoming Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.