ETV Bharat / entertainment

మహేశ్ ఫస్ట్​ నడిపిన బైక్ ఏంటో తెలుసా? - అంత చిన్న వయసులోనే డ్రైవ్ చేశారట! - mahesh babu first bike

Mahesh Babu First Bike : సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే తాజాగా సూపర్ స్టార్​ మహేశ్​ బాబు తొలిసారిగా ఏ బైక్ నడిపారో, ఏ వయసులో నడిపారో అన్న విషయం బయట చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 12:56 PM IST

Mahesh Babu First Bike : సూపర్ స్టార్ మహేశ్ బాబు రీసెంట్​గా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్​ టాక్ అందుకున్నప్పటికీ మంచి వసూళ్లనే అందుకుంది. గురూజీ మ్యాజిక్ మిస్ అయినప్పటికీ మహేశ్ క్రేజ్​ అండ్ సూపర్​ యాక్టింగ్​తో బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయిపోయింది. అయితే ప్రస్తుతం మహేశ్​ తన నెక్ట్స్​ సినిమా కోసం రెడీ అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్​ లెవల్​లో తెరకెక్కించనున్నారు జక్కన్న. ఈ మూవీ అనౌన్స్​మెంట్​ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒకటి సినిమాకు సంబంధించినదో లేదా మహేశ్​కు సంబంధించినదో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంది. అలా ఈ సారి మహేశ్​కు సంబంధించిన త్రోబ్యాక్ ఇంట్రెస్టింగ్​ విషయం ఒకటి నెట్టింట్లో బయటకు వచ్చింది. అసలే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఉంటుంది. దీంతో ఇప్పుడు బయటకు వచ్చిన తాజాగా ఆసక్తికరమైన విషయం ఫుల్​ ట్రెండ్ అవుతోంది.

ఇంతకీ అదేంటంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్​ తాను నడిపిన ఫస్ట్​ బైక్ గురింటి చెప్పుకొచ్చారు. మీరు మొదటగా నడిపిన బైక్ ఏంటి అని అడగగా దానికి మహేశ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. తాను మొదటి సారి నడిపిన బైక్ టీవీఎస్ కంపెనీకి చెందిన టీవీఎస్ 50 అని చెప్పారు. తన 11 ఏళ్ల వయసులోనే బైక్ నడపడం మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయమే బయట చక్కర్లు కొడుతోంది.

కాగా, మహేశ్ ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం తన శరీరాకృతిని మార్చే పనిలో ఉన్నారు. రీసెంట్​గా విదేశాలకు వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లోనూ పోస్ట్ చేశారు. సినిమా ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్​ను శరవేగంగా జరుపుకుంటోంది. మహారాజ్ అనే టైటిల్​ను పరిశీలిస్తున్నారట. దాదాపు రూ.1000కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారని బయట టాక్ వినిపిస్తోంది. చిత్రంలో మహేష్ పూర్తిగా సరికొత్త లుక్​లో కనిపించనున్నారు. మార్చిలో ఈ మూవీ రెగ్యులర్​ షూటింగ్​ను ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది.

హ్యాపీ బర్త్​ డే అనుపమ - టిల్లుగాడి దెబ్బకు మందు కొడుతూ - మసాలా డోస్​తో గ్లామర్ షో

ట్రెండింగ్​గా యంగ్ లయన్​ మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్​ - చూస్తే కాలర్ ఎగరేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.