ETV Bharat / entertainment

జపనీస్​లో మాట్లాడిన ప్రభాస్​ - ఫ్యాన్స్​కు సారీ చెబుతూ వీడియో రిలీజ్ - KALKI 2898 AD JAPAN RELEASE

అభిమానులకు క్షమాపణలు చెప్పిన రెబల్ స్టార్ ప్రభాస్ - ఎందుకంటే?

Prabhas Kalki Japan Release
Prabhas Kalki Japan Release (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2024, 5:02 PM IST

Kalki Japan Release : కల్కి 2898 ఏడీ - ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్​ ముందు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ సినిమా జపాన్​లో 2025 జనవరి 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు ప్రభాస్. తాను అక్కడికి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు ప్రభాస్‌ క్షమాపణలు చెప్పారు. కొత్త సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమవ్వడం వల్ల ప్రస్తుతానికి రాలేకపోతున్నానని, త్వరలోనే కలుస్తానని ఫ్యాన్స్​కు చెప్పారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని అన్నారు. అయితే ప్రభాస్​ 'కల్కి'ని ఎంజాయ్‌ చేయండంటూ జపనీస్‌లో మాట్లాడటం విశేష.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.