ETV Bharat / entertainment

'పుష్ప 2' ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది - ఆ రోజే ఫుల్ సాంగ్ రిలీజ్ - Pushpa 2 First Single Promo - PUSHPA 2 FIRST SINGLE PROMO

Alluarjun Sukumar Pushpa 2 First Single Promo : పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజైంది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పూర్తి సాంగ్​ను ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే?

/
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 4:25 PM IST

Updated : Apr 24, 2024, 6:23 PM IST

Allu arjun Sukumar Pushpa 2 First Single Promo : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రానున్న మోస్ట్ అవైటెడ్​ భారీ అంచనాలున్న చిత్రం పుష్ప 2. ఈ మూవీ కోసం చాలా కాలంగా బన్నీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్​ మరింత ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ ఫుల్ సాంగ్​ను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తామని ప్రకటించారు.

కాగా, పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్‌ అవార్డు(Alluarjun National Award) అందుకున్నారు బన్నీ. తగ్గేదే లే అంటూ దేశవ్యాప్తంగా తన బ్రాండ్‌ ఇమేజ్​ను పెంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి బన్నీ యాక్టింగ్​తో పాటు దేవీ శ్రీ ప్రసాద్​ అందించిన సంగీతం మరింత బలంగా నిలిచింది. దీంతో అందుకు తగ్గట్లుగానే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు మేకర్స్‌. అసలు ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్ట్‌ లేదా హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం కోసం దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌ను(Pushpa 2 Movie Budget) పెట్టారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తోంది.

ఈ సీక్వెల్‌ను వరల్డ్ వైడ్​గా ఆగస్ట్ 15న గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌ థియేట్రికల్ రైట్స్​ రూ.200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం అందుతోంది. నార్త్‌లో ఈ రేంజ్​లో భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి సినిమాగా పుష్ప రికార్డ్‌ క్రియేట్‌ చేసిందని కథనాలు వస్తున్నాయి.

సినిమాలో హీరోయిన్​గా రష్మిక మందాన నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్​, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి స్పెషల్ సాంగ్​లో ఎవరు చిందులేయనున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇప్పటికే విడుదల చేసిన రెండు స్పెషల్​ గ్లింప్స్​లు ఫ్యాన్స్​లో గూస్​బంప్స్ తెప్పించి సోషల్ మీడియాను షేక్ చేశాయి.

OTTలోకి వచ్చేస్తోన్న ఫహాద్ ఫాజిల్ రూ.100 కోట్ల బ్లాక్​ బస్టర్​ సినిమా - డోంట్ మిస్​! - Avesham Movie

మంజుమ్మల్‌ బాయ్స్‌పై ఛీటింగ్ కేసు - Manjummel Boys Movie

Last Updated : Apr 24, 2024, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.