ETV Bharat / education-and-career

ఇండియన్ నేవీలో 254 ఆఫీసర్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

Indian Navy Jobs 2024 : భారత నౌకాదళంలో చేరి దేశానికి సేవలు అందించాలని ఆశించే అభ్యర్థులు అందరికీ గుడ్ న్యూస్​. ఇండియన్ నేవీ 254 ఎస్​ఎస్​సీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Indian Navy Recruitment 2024
Indian Navy Jobs 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 10:07 AM IST

Indian Navy Jobs 2024 : ఇండియన్ నేవీ 254 షార్ట్​ సర్వీస్​ కమిషన్​ (ఎస్​ఎస్​సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో చేరాల్సి ఉంటుంది. అవివాహిత స్త్రీలు, పురుషులు ఈ పోస్టులకు అర్హులు.

పోస్టుల వివరాలు

  • జనరల్ సర్వీస్​ - 50 పోస్టులు
  • పైలట్​ - 20 పోస్టులు
  • నావల్​ ఎయిర్​ ఆపరేషన్స్​ ఆఫీసర్ - 18 పోస్టులు
  • ఎయిర్ ట్రాఫిక్​ కంట్రోలర్​ - 8 పోస్టులు
  • లాజిస్టిక్స్ - 30 పోస్టులు
  • నావల్ ఆర్మమెంట్ ఇన్​స్పెక్టరేట్​ కేడర్ - 10 పోస్టులు
  • ఎడ్యుకేషన్​ - 18 పోస్టులు
  • ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్​ సర్వీస్) - 30 పోస్టులు
  • ఎలక్ట్రికల్ బ్రాంచ్​ (జనరల్ సర్వీస్​) - 50 పోస్టులు
  • నావల్​ కన్​స్ట్రక్టర్​ - 20 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 254

విద్యార్హతలు
Indian Navy Job Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా బీఈ, బీటెక్​, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమాలు చేసి ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో సహా మెడికల్ ఫిట్​నెస్​ కలిగి ఉండాలి.

వయోపరిమితి
Indian Navy Job Age Limit : అభ్యర్థుల వయస్సు ఆయా పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది. అందువల్ల పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

దరఖాస్తు రుసుము
Indian Navy Job Application Fee : అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
Indian Navy Job Selection Process : అకడమిక్ ఎడ్యుకేషన్​లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హత కలిగినవారిని ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
Indian Navy Job Salary : ఎస్​ఎస్​సీ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.56,100 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు.

దరఖాస్తు విధానం
Indian Navy Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఇండియన్ నేవీ అధికారిక వెబ్​సైట్​ https://www.joinindiannavy.gov.in/ ఓపెన్ చేయాలి.
  • ఎస్​ఎస్​సీ ఆఫీసర్​ అప్లై లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​చేసుకుని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్​ రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
Indian Navy Job Apply Last Date :

  • దరఖాస్తులు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 24
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మార్చి 10

SSC వెబ్‌సైట్ మార్పు - అభ్యర్థులు OTR చేసుకోవడం తప్పనిసరి!

డిగ్రీ అర్హతతో 3000 బ్యాంకింగ్ ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.