ETV Bharat / business

తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల బంగారం ధర అలా- కిలో వెండి రేట్ ఇలా!

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Gold Rate Today October 25th 2024 : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగ్గా, వెండి ధర తగ్గింది. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,350 ఉండగా, శుక్రవారం నాటికి రూ.250 పెరిగి రూ.80,600కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.99,750 ఉండగా, శుక్రవారం నాటికి రూ.450 తగ్గి రూ.99,300కు చేరింది.

  • Gold Price In Hyderabad October 25th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,600గా ఉంది. కిలో వెండి ధర రూ.99,300గా ఉంది.
  • Gold Price In Vijayawada October 25th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,600గా ఉంది. కిలో వెండి ధర రూ.99,300గా ఉంది.
  • Gold Price In Visakhapatnam October 25th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,600గా ఉంది. కిలో వెండి ధర రూ.99,300గా ఉంది.
  • Gold Price In Proddatur October 25th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,600గా ఉంది. కిలో వెండి ధర రూ.99,300గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price October 25th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2746 డాలర్లు ఉండగా, గురవారం నాటికి 24 డాలర్లు తగ్గి 2722 డాలర్లకు చేరింది ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 33.88 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 25th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.55,50,011
ఇథీరియంరూ.2,13,701
టెథర్ రూ.83.57
బైనాన్స్ కాయిన్రూ.48,274
సొలోనారూ.12,600

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates October 25th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు పెరిగి 82,163 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 24,410 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్‌

రూపాయి విలువ
Rupee Open October 25th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices October 25th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.