Gold Rate Today May 18, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.75,455 ఉండగా, శనివారం నాటికి రూ.905 పెరిగి రూ.76,360కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.88,380 ఉండగా, శనివారం నాటికి ఏకంగా రూ.4,069 పెరిగి రూ.92,449కు చేరుకుంది.
- Gold Price In Hyderabad May 18, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.76,360గా ఉంది. కిలో వెండి ధర రూ.92,449గా ఉంది.
- Gold Price In Vijayawada May 18, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.76,360గా ఉంది. కిలో వెండి ధర రూ.92,449గా ఉంది.
- Gold Price In Vishakhapatnam May 18, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.76,360గా ఉంది. కిలో వెండి ధర రూ.92,449గా ఉంది.
- Gold Price In Proddatur May 18, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.76,360గా ఉంది. కిలో వెండి ధర రూ.92,449గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price May 18, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2377 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 38 డాలర్లు పెరిగి 2415 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.51 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 18, 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,90,000 |
ఇథీరియం | రూ.2,49,032 |
టెథర్ | రూ.80.52 |
బైనాన్స్ కాయిన్ | రూ.46,064 |
సొలోనా | రూ.13,500 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices May 18, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
‘స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా? - What Is Streedhan
కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ 6 హక్కుల గురించి తెలుసుకోవడం మస్ట్! - Employee Basic Rights