ETV Bharat / business

పెరిగిన గోల్డ్​, సిల్వర్​ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - spot gold price today

Gold Rate Today March 7th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today March 7th 2024
Gold Rate Today March 7th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 9:45 AM IST

Updated : Mar 7, 2024, 10:36 AM IST

Gold Rate Today March 7th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల​ బంగారం ధర బుధవారం రూ.66,552 ఉండగా, గురువారం నాటికి రూ.590 పెరిగి రూ.67,142 కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,583 ఉండగా, గురువారం నాటికి రూ.877 పెరిగి రూ.74,470కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad March 7th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.67,142గా ఉంది. కిలో వెండి ధర రూ.74,470గా ఉంది.
  • Gold Price In Vijayawada March 7th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.67,142గా ఉంది. కిలో వెండి ధర రూ.74,470గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam March 7th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.67,142గా ఉంది. కిలో వెండి ధర రూ.74,470గా ఉంది.
  • Gold Price In Proddatur March 7th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.67,142గా ఉంది. కిలో వెండి ధర రూ.74,470గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price March 7th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2125 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 35 డాలర్లు పెరిగి 2160కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 24.22 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 7th 2024 : బుధవారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.53,80,009
ఇథీరియంరూ.2,90,200
టెథర్రూ.82.78
బైనాన్స్ కాయిన్రూ.35,108
సొలోనా రూ.11,311

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today March 7th 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 159 పాయింట్లు లాభంతో 74,245 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 49 పాయింట్ల లాభంతో 22,523 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : జేఎస్​డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాబ్​ ఫైనాన్స్​, బజాజ్​ ఫిన్​సెర్వ్, ఏసియన్ పేయింట్స్, ఎస్​బీఐ

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : మహీంద్రా & మహీంద్రా, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్

రూపాయి విలువ
Rupee Open March March 7th 2024 : ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.74గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices March 7th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices March 7th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.13 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.15 డాలర్లుగా ఉంది.

బాగా డబ్బులు సంపాదించాలా? అయితే ఈ పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించండి!

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

Last Updated : Mar 7, 2024, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.