ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

Gold Rate Today July 29, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 9:25 AM IST

Gold Rate Today July 29, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.70,836 ఉండగా, సోమవారం నాటికి రూ.311 పెరిగి రూ.71,147కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.83,971 ఉండగా, సోమవారం నాటికి రూ.298 పెరిగి రూ.84,269కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 29, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.71,147గా ఉంది. కిలో వెండి ధర రూ.84,269గా ఉంది.
  • Gold Price In Vijayawada July 29, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.71,147గా ఉంది. కిలో వెండి ధర రూ.84,269గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 29, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,147గా ఉంది. కిలో వెండి ధర రూ.84,269గా ఉంది.
  • Gold Price In Proddatur July 29, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,147గా ఉంది. కిలో వెండి ధర రూ.84,269గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 29, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​​​ రేట్లు పెరుగుతున్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్​ ధర 2387 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 7 డాలర్లు పెరిగి 2394 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.06 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 29, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మిక్స్​డ్​​ ట్రెండ్​లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.49,18,709
ఇథీరియంరూ.2,25,000
టెథర్రూ.77.3
బైనాన్స్ కాయిన్రూ.42,500
సొలోనారూ.11,521

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 29, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ప్రపంచంలో కాస్ట్లీ మెటల్ ఏంటి? బంగారం, ప్లాటినమ్ అస్సలు కాదు! - Most Expensive Metal in the World

BH సిరీస్ వాహనదారులకు బిగ్​ షాక్ - 14 ఏళ్ల ట్యాక్స్​ను ఒకేసారి కట్టాలట! - BH Number Plate Vehicle Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.