Gold Rate Today January 10th, 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.80,009 ఉండగా, శుక్రవారం నాటికి రూ.384 పెరిగి రూ.80,393కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.92,125 ఉండగా, శుక్రవారం నాటికి రూ.845 పెరిగి రూ.92,970కు చేరింది.
- Gold Price In Hyderabad January 10th, 2025 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.80,393గా ఉంది. కిలో వెండి ధర రూ.92,970గా ఉంది.
- Gold Price In Vijayawada January 10th, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,393గా ఉంది. కిలో వెండి ధర రూ.92,970గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 10th, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,393గా ఉంది. కిలో వెండి ధర రూ.92,970గా ఉంది.
- Gold Price In Proddatur January 10th, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,393గా ఉంది. కిలో వెండి ధర రూ.92,970గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 10th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2,662 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 11 డాలర్లు పెరిగి 2,673డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.29 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today January 10th, 2025 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యి, తరువాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 121 పాయింట్లు నష్టపోయి 77,499 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 23,476 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్స్ : ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, జొమాటో, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్
రూపాయి విలువ
Rupee Value January 10th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు తగ్గింది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూ.85.88గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices January 10th, 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.