ETV Bharat / business

గుడ్​ న్యూస్​ - భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - spot gold price today

Gold Rate Today February 23rd 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today February 23rd 2024
Gold Rate Today February 23rd 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 9:32 AM IST

Updated : Feb 23, 2024, 9:38 AM IST

Gold Rate Today February 23rd 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,405 ఉండగా, శుక్రవారం నాటికి రూ.442 తగ్గి రూ.63,963కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.72,330 ఉండగా, శుక్రవారం నాటికి రూ.640 తగ్గి రూ.71,715కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 23rd 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.63,963గా ఉంది. కిలో వెండి ధర రూ.71,715గా ఉంది.
  • Gold Price In Vijayawada February 23rd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,963గా ఉంది. కిలో వెండి ధర రూ.71,715గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 23rd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,963గా ఉంది. కిలో వెండి ధర రూ.71,715గా ఉంది.
  • Gold Price In Proddatur February 23rd 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.63,963గా ఉంది. కిలో వెండి ధర రూ.71,715గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 23rd 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్​​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2026 డాలర్లు ఉండగా, శుక్రవారం కూడా 2026 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.78 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 23rd 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.42,31,818
ఇథీరియం రూ.2,32,001
టెథర్ రూ.82.83
బైనాన్స్ కాయిన్రూ.31,386
సొలోనా రూ.8,402

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today February 23rd 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 63 పాయింట్లు లాభపడి 73,222 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 17 పాయింట్లు వృద్ధి చెంది 22,235 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టైటాన్​, విప్రో, టెక్ మహీంద్రా, టాటాస్టీల్​, రిలయన్స్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, సన్​ఫార్మా
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : భారతీ ఎయిర్​టెల్​, ఏసియన్ పెయింట్స్, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్

రూపాయి విలువ
Rupee Open February 23rd 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.86గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 23rd 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

సేవింగ్స్​ అకౌంట్​ ఉంటే రోజుకు రూ.500- ఎందుకోసమో తెలుసా?

'త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్​'- WEF ప్రెసిడెంట్​

Last Updated : Feb 23, 2024, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.