ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

Gold Rate Today February 20th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today February 20th 2024
Gold Rate Today February 20th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 9:22 AM IST

Updated : Feb 20, 2024, 9:36 AM IST

Gold Rate Today February 20th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.63,955 ఉండగా, మంగళవారం నాటికి రూ.78 తగ్గి రూ.63,877కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.73,213 ఉండగా, మంగళవారం నాటికి రూ.403 తగ్గి రూ.72,810కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 20th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.63,877గా ఉంది. కిలో వెండి ధర రూ.72,810గా ఉంది.
  • Gold Price In Vijayawada February 20th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,877గా ఉంది. కిలో వెండి ధర రూ.72,810గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 20th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,877గా ఉంది. కిలో వెండి ధర రూ.72,810గా ఉంది.
  • Gold Price In Proddatur February 20th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.63,877గా ఉంది. కిలో వెండి ధర రూ.72,810గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 20th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2021 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 3 డాలర్లు తగ్గి 2018 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.95 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 20th 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.42,85,582
ఇథీరియంరూ.2,41,986
టెథర్ రూ.83.2
బైనాన్స్ కాయిన్రూ.29,366
సొలోనారూ.9,123

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today February 20th 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 120 పాయింట్లు నష్టపోయి 72,588 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 39 పాయింట్లు కోల్పోయి 22,082 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : పవర్​గ్రిడ్​, కోటక్ బ్యాంక్​, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, విప్రో, ఎల్​ అండ్ టీ, ఎన్​టీపీసీ, యాక్సిస్ బ్యాంక్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : మారుతి సుజుకి, హెచ్​సీఎల్ టెక్​, టాటా మోటార్స్​, ఇన్ఫోసిస్​, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ

రూపాయి విలువ
Rupee Open February 20th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 20th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ఇన్​కం ట్యాక్స్ Vs టీడీఎస్ - వీటి మధ్య ఉన్న భేదాలు ఏమిటి?

కార్ ఇన్సూరెన్స్​ను ఫ్యామిలీ మెంబర్​కు ట్రాన్స్​ఫర్ చేయాలా? ఈ విషయాలు తెలుసుకోండి!

Last Updated : Feb 20, 2024, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.