Gold Rate Today April 3rd 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.70,915 ఉండగా, బుధవారం నాటికి ఏకంగా రూ.919 పెరిగి రూ.71,834కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.78,294 ఉండగా, బుధవారం నాటికి రూ.1,835 పెరిగి రూ.80,129కు చేరుకుంది.
- Gold Price In Hyderabad April 3rd 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.71,834గా ఉంది. కిలో వెండి ధర రూ.80,129గా ఉంది.
- Gold Price In Vijayawada April 3rd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.71,834గా ఉంది. కిలో వెండి ధర రూ.80,129గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 3rd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,834గా ఉంది. కిలో వెండి ధర రూ.80,129గా ఉంది.
- Gold Price In Proddatur April 3rd 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,834గా ఉంది. కిలో వెండి ధర రూ.80,129గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 3rd 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,252 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 33 డాలర్లు పెరిగి 2,285 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 26.41 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 3rd 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.54,58,680 |
ఇథీరియం | రూ.2,72,230 |
టెథర్ | రూ.81.63 |
బైనాన్స్ కాయిన్ | రూ.45,324 |
సొలోనా | రూ.15,210 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today April 3rd 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 274 పాయింట్లు నష్టపోయి 73,629 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 79 పాయింట్లు కోల్పోయి 22,373 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Open March April 3rd 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 6 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices April 3rd 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices April 3rd 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.08 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 88.99 డాలర్లుగా ఉంది.
మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌లో తప్పులు ఉన్నాయా? సరిచేసుకోండి ఇలా! - How To Rectify Cibil Errors
మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతోందా? వెంటనే రిపోర్ట్ చేయండిలా! - How To Check PAN Card Fraud