ETV Bharat / business

ట్యాక్సీ/క్యాబ్ బిజినెస్ చేస్తారా? టాప్-10 కమర్షియల్ కార్స్ ఇవే! - Best Commercial Car In 2024 - BEST COMMERCIAL CAR IN 2024

Best Commercial Car In 2024 : మీరు ట్యాక్సీ/ క్యాబ్ బిజినెస్​​ కోసం మంచి కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త ఫీచర్లతో, మంచి మైలేజ్​ను ఇచ్చే కార్లు ఎన్నో ఉన్నాయి. అందులోని టాప్-10 కమర్షియల్ కార్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

10 Best Taxi/Cab/Commercial Cars
Best Commercial Car In 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 6:48 PM IST

Best Commercial Car In 2024 : దేశంలో ట్యాక్సీ, క్యాబ్​ లాంటి కమర్షియల్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రజలను గమ్యస్థానానికి చేరుస్తూ, స్వయం ఉపాధి పొందడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ట్యాక్సీల్లో వస్తువులు, సామాన్లను కూడా సులువుగా తరలించవచ్చు. అందుకే ట్యాక్సీ, క్యాబ్​​ వ్యాపారం చేయాలని అనుకునేవారు మంచి బూట్ స్పేస్ కలిగి ఉండి, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టికల్​లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్​-10 కమర్షియల్​ కార్ల గురించి తెలుసుకుందాం.

1. Toyota Innova Crysta : దేశంలోని ఎక్కువ మంది ట్యాక్సీ ఆపరేటర్లు టయోటా ఇన్నోవా క్రిస్టాను బెస్ట్ ఆప్షన్​గా ఎంచుకుంటున్నారు. ఈ కారు శక్తివంతమైన 2.4 లీటర్ టర్బోఛార్జ్​డ్ డీజిల్ ఇంజిన్​ను కలిగి ఉంటుంది. ట్యాక్సీ కార్ల రంగంలో టయాటా ఇన్నోవా క్రిస్టా ఒక ట్రెండ్​ను సెట్ చేసింది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

  • ఇంజిన్ : 2.4 లీటర్ టర్బోఛార్జ్​డ్ డీజిల్
  • ట్రాన్స్​మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్
  • మైలేజ్ : 15.60 కి.మీ/ లీటర్​
  • మ్యాక్స్ పవర్ : 148 bhp
  • మ్యాక్స్ టార్క్ : 343 Nm
  • ఫ్యూయల్ టైప్ : డీజిల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 55 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 7
  • బాడీ టైప్ : ఎంపీవీ
  • బూస్ట్ స్పేస్ : 300 లీటర్లు
  • ఫీచర్లు : మల్టీ ఫంక్సన్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ విండోస్, పుష్ బటన్ స్టార్ట్
  • ధర : మార్కెట్లో ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ధర సుమారుగా రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.

2. Mahindra Marazzo : మహీంద్రా మరాజో కారులో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఈ కారు విశాలమైన ఇంటీరియర్​తో లభిస్తుంది. ట్యాక్సీగా తిప్పాలనుకున్నా, రోజువారి వ్యాపార కార్యక్రమాలకు వాడాలని అనుకున్నా, ఈ కారు బాగా ఉపయోగపడుతుంది.

  • ఇంజిన్ : 1.5 లీటర్ టర్బోఛార్జ్​డ్ డీజిల్
  • ట్రాన్స్​మిషన్ : 6 స్పీడ్ మాన్యువల్
  • మైలేజ్ : 17.30 కి.మీ/లీటర్​
  • మ్యాక్స్ పవర్ : 120 bhp
  • మ్యాక్స్ టార్క్ : 300 Nm
  • ఫ్యూయల్ టైప్ : డీజిల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 45 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 7
  • బాడీ టైప్ : ఎంపీవీ
  • బూస్ట్ స్పేస్ : 100 లీటర్లు
  • ఫీచర్లు : టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, యాపిల్ కార్​ప్లే, రియర్ పార్కింగ్ కెమెరాలు
  • ధర : మార్కెట్లో ఈ మహీంద్రా మరాజో కారు ధర రూ.13.41 లక్షల నుంచి రూ.15.70 లక్షల వరకు ఉంటుంది.

3. Maruti Suzuki XL6 : టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం చేసేవారికి మారుతి సుజుకి ఎక్స్ఎల్6 బాగా ఉపయోగపడుతుంది. ఈ కారు మంచి మైలేజ్​ను ఇస్తుంది.

  • ఇంజిన్ : 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్
  • ట్రాన్స్​మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్ / 6 స్పీడ్ ఆటోమేటిక్
  • మైలేజ్ : 20.51 కి.మీ/ లీటర్​
  • మ్యాక్స్ పవర్ : 101.65 bhp
  • మ్యాక్స్ టార్క్ : 300 Nm
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 45 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 6
  • బాడీ టైప్ : ఎంపీవీ
  • బూస్ట్ స్పేస్ : 209 లీటర్లు
  • ఫీచర్లు : కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, ఫాగ్ ల్యాంప్స్
  • ధర : మార్కెట్లో మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కారు ధర రూ.11.57 లక్షల నుంచి రూ.14.82 లక్షల వరకు ఉంటుంది.

4. Renault Triber : రెనో ట్రైబర్ కారు 7 సీటింగ్ సామర్థ్యంతో లభిస్తుంది. అలాగే ట్యాక్సీగా ఈ కారును వాడుకోవాలన్నా బాగుంటుంది. బడ్జెట్​లో కారు కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది.

  • ఇంజిన్ : 1.5 లీటర్ పెట్రోల్
  • ట్రాన్స్​మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్ / 5 స్పీడ్ ఆటోమెటిక్
  • మైలేజ్ : 18.2 - 20.0 కి.మీ/ లీటర్
  • మ్యాక్స్ పవర్ : 71 bhp
  • మ్యాక్స్ టార్క్ : 136 Nm
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 40 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 7
  • బాడీ టైప్ : ఎంపీవీ
  • బూస్ట్ స్పేస్ : 84 లీటర్లు
  • ఫీచర్లు : 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే, 4 ఎయిర్ బ్యాగులు
  • ధర : మార్కెట్లో రెనో ట్రైబర్ కారు ధర రూ.6.33 లక్షల నుంచి రూ.8.97 లక్షల వరకు ఉంటుంది.

5. Maruti Suzuki Ciaz : మారుతి సుజుకి సియాజ్ కారు విశాలంగా ఉంటుంది. అందుకే ఈ కారు ట్యాక్సీగా ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. దీనిలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారుకు తక్కువ మెయింటెనెస్స్ అవుతుంది.

  • ట్రాన్స్​మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్ / 4 స్పీడ్ ఆటోమెటిక్
  • మైలేజ్ : 20.04 - 20.65 కి.మీ/లీటర్​
  • మ్యాక్స్ పవర్ : 103 bhp
  • మ్యాక్స్ టార్క్ : 138 Nm
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 43 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • బాడీ టైప్ : సెడాన్
  • బూస్ట్ స్పేస్ : 510 లీటర్లు
  • ఫీచర్లు : డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ కెమెరా, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్
  • ధర : మార్కెట్లో మారుతి సుజుకి సియాజ్ కారు ధర రూ.9.30 లక్షల నుంచి రూ.12.29 లక్షల వరకు ఉంటుంది.

6. Maruti Suzuki Dzire : మారుతి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కమర్షియల్ బిజినెస్ చేసేవారు కూడా ఈ కారును కొనేందుకు ఇష్టపడతారు. విశాలమైన క్యాబిన్, మంచి రైడ్ క్వాలిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది.

  • మైలేజ్ : 22.41 - 22.61కి.మీ/లీ
  • మ్యాక్స్ పవర్ : 88 bhp
  • మ్యాక్స్ టార్క్ : 114 Nm
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 37 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • బాడీ టైప్ : సెడాన్
  • బూస్ట్ స్పేస్ : 378 లీటర్లు
  • ఫీచర్లు : ఫాగ్ ల్యాంప్స్, వైర్ లైస్ ఎంట్రీ, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
  • ధర : మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్ కారు ధర రూ.6.51 లక్షల నుంచి రూ.9.39 లక్షల వరకు ఉంటుంది.

7. Honda Amaze : హోండా అమేజ్ కారు లోపల విశాలంగా ఉంటుంది. కారు లోపల కూర్చున్న వారికి కంఫర్ట్​బుల్​గా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది.

  • ఇంజిన్ : 1.5 లీటర్, 4 సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్
  • ట్రాన్స్​మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్, సీవీటీ
  • మైలేజ్ : 18.3-18.6 కి.మీ/లీటర్​
  • మ్యాక్స్ పవర్ : 89 bhp
  • మ్యాక్స్ టార్క్ : 119 Nm
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 35 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • బాడీ టైప్ : సెడాన్
  • బూస్ట్ స్పేస్ : 420 లీటర్లు
  • ఫీచర్లు : 14 అంగుళాల అల్లాయ్ వీల్స్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్
  • ధర : మార్కెట్లో హోండా అమేజ్ కారు ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.60 లక్షల వరకు ఉంటుంది.

8. Maruti Suzuki Celerio : మారుతి సుజుకి సెలెరియో మంచి క్వాలిటీ క్యాబిన్​ను కలిగి ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, CNG వేరియంట్లలో ఇది లభిస్తుంది. మంచి మైలేజ్ ఇవ్వడం వల్ల ఈ కారును ట్యాక్సీలు కింద ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

  • ఇంజిన్ : 1 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్/ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్
  • ట్రాన్స్​మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్
  • మైలేజ్ : 24.97 - 26.68 కి.మీ/ లీటర్​
  • మ్యాక్స్ పవర్ : 56 PS/ 89 PS
  • మ్యాక్స్ టార్క్ : 89 Nm/ 113 Nm
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 32 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్
  • బూస్ట్ స్పేస్ : 313 లీటర్లు
  • ఫీచర్లు : 14 అంగుళాల అల్లాయ్ వీల్స్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, కీలెస్ ఎంట్రీ
  • ధర : మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో కారు ధర రూ.5.37 లక్షల నుంచి రూ.7.15 లక్షల వరకు ఉంటుంది.

9. Maruti Suzuki WagonR : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమర్షియల్ కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఒకటి. ఉబర్, ఓలా ఆపరేటర్లు ఈ కారును ఎక్కువ వాడుతుంటారు.

  • ఇంజిన్ : 1 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్/ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్

  • మైలేజ్ : 23.56- 25.19కి.మీ/ లీటర్​
  • మ్యాక్స్ పవర్ : 56 PS/ 89 PS
  • మ్యాక్స్ టార్క్ : 89 Nm /113 Nm
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 32 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్
  • బూస్ట్ స్పేస్ : 341 లీటర్లు
  • ఫీచర్లు : 7 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ టచ్​స్క్రీన్​, పవర్ విండోస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్
  • ధర : మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.42 లక్షల వరకు ఉంటుంది.

10. Hyundai Aura : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌కు చెందిన కాంపాక్ట్‌ సెడాన్‌ 'ఆరా' ట్యాక్సీగా వాడుకోవాలనేవారికి చాలా బాగుంటుంది.

  • ఇంజిన్ : 1.2 లీటర్, 4 సిలిండర్ ఇంజిన్​
  • ట్రాన్స్​మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్
  • మైలేజ్ : 22.42-23.56 కి.మీ/లీటర్​
  • మ్యాక్స్ పవర్ : 82 bhp
  • మ్యాక్స్ టార్క్ : 114 Nm
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 37 లీటర్లు
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్
  • బూస్ట్ స్పేస్ : 402 లీటర్లు
  • ఫీచర్లు : 4 ఎయిర్ బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్
  • ధర : మార్కెట్లో హ్యుందాయ్‌ ఆరా కారు ధర రూ.6.33 లక్షల నుంచి రూ.8.9 లక్షల వరకు ఉంటుంది.

మహిళలపై వివక్ష - 'పింక్ ట్యాక్స్​' పేరుతో కంపెనీల అనధికారిక దోపిడీ! - Pink Tax

రూ.7 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Cars Under 7 Lakh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.