national

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 9:15 PM IST

ETV Bharat / snippets

'24న తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు'

Telangana inter advanced supplementary results
Telangana inter advanced supplementary results (ETV Bharat)

Telangana inter advanced supplementary results: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన ఇంటర్‌ బోర్డు.. ఈ ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 2గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మే 24 నుంచి జూన్‌ 3వరకు TS Inter Results Supplementary 2024 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు దాదాపు దాదాపు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. వీరిలో పరీక్షల్లో ఫెయిలైనవారితో పాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details