ETV Bharat / snippets

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా ​కేసు - 18న కేటీఆర్​ స్టేట్​మెంట్​ రికార్డ్ చేయాలన్న కోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

KTR MINISTER KONDA SUREKHA CASE
Minister Konda Surekha Case Updates (ETV Bharat)

Minister Konda Surekha Case Updates : మంత్రి కొండా సురేఖపై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇవాళ నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. కేటీఆర్​ తరఫు న్యాయవాది ఉమా మహేశ్వర్‌రావు వాదనలు విన్న న్యాయస్థానం, ఈ నెల 18వ తేదీన కేటీఆర్ స్టేట్​మెంట్​తో పాటు నలుగురు సాక్షులు స్టేట్​మెంట్లు రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేటీఆర్, సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాఠోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్​మెంట్లు రికార్డ్ చేయనుంది. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.