తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ఐఎస్​బీ 'లీడర్​ షిప్​ సమ్మిట్​-2024'లో సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH LIVE

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2024, 11:43 AM IST

Updated : Oct 20, 2024, 11:48 AM IST

Telangana CM Revanth Reddy Live : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెం1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నైపుణ్యవంతమైన యువతను తీర్చిదిద్దేందుకు యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేసి స్కిల్​ ట్రైనింగ్​ ఇప్పించనున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్​ హబ్​గా తీర్చిదిద్దుతామన్నారు. ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​లో చదువుకున్న ఎంతోమంది మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నట్లుగా తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అంతా కలిసి రావాలని కోరారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందించే దిశగా తాను మంత్రులు నిరంతరం పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​పై పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​లో ఏర్పాటు చేసిన ఐఎస్​బీ లీడర్​ షిప్​ సమ్మిట్​-2024కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.  
Last Updated : Oct 20, 2024, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details