తెలంగాణ

telangana

ETV Bharat / technology

రూ.2వేల బడ్జెట్లో మంచి స్మార్ట్​వాచ్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Smart Watch Under 2000 - BEST SMART WATCH UNDER 2000

Best Smart Watch Under 2000 : మీరు మంచి స్మార్ట్​వాచ్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.2000 మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.2000 ధరలో లభిస్తున్న టాప్-10 స్మార్ట్​వాచ్​లపై ఓ లుక్కేద్దాం రండి.

best smart watch under 2000
best smart watch under 2000 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 2:23 PM IST

Best Smart Watch Under 2000 : నేడు ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. అందుకే చాలా మంది శారీరక శ్రమ చేయడం మొదలుపెడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా సైక్లింగ్​, ఏరోబిక్స్​, ఆసనాలు, యోగా, ఎక్సర్​సైజ్​లు​ చేస్తున్నారు. పైగా తమ హార్ట్ బీట్​, పల్స్​ రేట్, బీపీలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటన్నింటినీ ట్రాక్ చేయడానికి స్మార్ట్​వాచ్​లు బాగా ఉపయోగపడతాయి. మరి మీరు కూడా ఇలాంటి ఫీచర్స్ ఉన్న మంచి స్మార్ట్​వాచ్​ కొనాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. రూ.2,000 బడ్జెట్లో మంచి హెల్త్, ఫిట్​నెస్ ఫీచర్లు కలిగి ఉన్న టాప్​-10 స్మార్ట్​వాచ్​ల గురించి ఈ స్టోరీలో చూద్దాం.

1. BoAt Watch Blaze Smartwatch :అదిరిపోయే ఫీచర్స్​తో బోట్ వాచ్ బ్లేజ్​​ స్మార్ట్​వాచ్​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి.

  • బ్రాండ్​ - బోట్ వాచ్ బ్లేజ్​
  • డిస్​ప్లే టైప్​ - కాలర్
  • డిస్​ప్లే సైజ్ ​- 1.75 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 10 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 120x385 పిక్సెల్స్
  • ధర - రూ.999

boAt Watch Blaze Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

2. Fire Boltt Commando Smartwatch

  • బ్రాండ్​ - ఫైర్ బోల్ట్ కమాండో స్మార్ట్​వాచ్
  • డిస్​ప్లే టైప్​ - కాలర్ అమోల్డ్
  • డిస్​ప్లే సైజ్ ​- 1.96 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 9 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 410x502 పిక్సెల్స్
  • ధర - రూ.1,499

Fire Boltt Commando Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

3. Fastrack Revoltt XR1 Smartwatch

  • బ్రాండ్​ - ఫాస్ట్ ట్రాక్ రీవోల్ట్ ఎక్స్​ఆర్ 1 స్మార్ట్​వాచ్
  • డిస్​ప్లే టైప్​ - కలర్ ఎల్ సీడీ
  • డిస్​ప్లే సైజ్ ​- 1.38 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 240x240 పిక్సెల్స్
  • ధర - రూ.1,599

Fastrack Revoltt XR1 Functions : స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

4. Fastrack Revoltt FS1 Smartwatch

  • బ్రాండ్​ - ఫాస్ట్ ట్రాక్ రీవోల్ట్ ఎఫ్​ఎస్1 స్మార్ట్​వాచ్
  • డిస్​ప్లే టైప్​ - కలర్ ఎల్​సీడీ
  • డిస్​ప్లే సైజ్ ​- 1.83 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 240x296 పిక్సెల్స్
  • ధర - రూ.1,599

Fastrack Revoltt FS1 Functions : స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

5. Noise ColorFit Vision 2 Buzz Smartwatch

  • బ్రాండ్​ - నోయిస్​ కలర్ ఫిట్ విజన్ 2 బజ్ స్మార్ట్​వాచ్
  • డిస్​ప్లే టైప్​ - కలర్ అమోల్డ్
  • డిస్​ప్లే సైజ్ ​- 1.78 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 368x448 పిక్సెల్స్
  • ధర - రూ.1,699

Noise ColorFit Vision 2 Buzz Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

6. Fire Boltt Grenade Smartwatch

  • బ్రాండ్​ - ఫైర్ బోల్ట్ గ్రెనేడ్ స్మార్ట్​వాచ్
  • డిస్​ప్లే టైప్​ - కలర్ టీఎఫ్టీ
  • డిస్​ప్లే సైజ్ ​- 1.39 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 9 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 360x360 పిక్సెల్స్
  • ధర - రూ.1,699

Fire Boltt Grenade Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

7. Fire Boltt Gladiator Plus Smartwatch

  • బ్రాండ్​ - ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ ప్లస్ స్మార్ట్​వాచ్
  • డిస్​ప్లే టైప్​ - కలర్ అమోల్డ్
  • డిస్​ప్లే సైజ్ ​- 1.96 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 240x282 పిక్సెల్స్
  • ధర - రూ.1,499

Fire Boltt Gladiator Plus Smartwatch Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

8. beatXP Vega Neo Smartwatch

  • బ్రాండ్​ - బీట్​ఎక్స్​పీ వేగా నియో స్మార్ట్​వాచ్
  • డిస్​ప్లే టైప్​ - కలర్ అమోల్డ్
  • డిస్​ప్లే సైజ్ ​- 1.43 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 446x446 పిక్సల్స్
  • ధర - రూ.999

beatXP Vega Neo Smartwatch Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

9. NoiseFit Twist Go Smartwatch

  • బ్రాండ్​ -​ నోయిస్​ఫిట్ ట్విస్ట్ గో స్మార్ట్​వాచ్
  • డిస్​ప్లే టైప్​ - కలర్ టీఎఫ్టీ
  • డిస్​ప్లే సైజ్ ​- 1.39 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 240x240 పిక్సల్స్
  • ధర - రూ.1,399

Noise NoiseFit Twist Go Functions :పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

10. Fire Boltt Cyclone Pro Smartwatch

  • బ్రాండ్​ - ఫైర్ బోల్ట్ సైక్లోన్ ప్రో స్మార్ట్​వాచ్
  • డిస్​ప్లే టైప్​ - కలర్ అమోల్డ్
  • డిస్​ప్లే సైజ్ ​- 1.43 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 9 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 466x466 పిక్సల్స్
  • ధర - రూ.1,699

Fire Boltt Cyclone Pro Functions :స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్

AI ఫీచర్లతో 'ఏసర్' ల్యాప్​టాప్స్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Acer AI Laptops Unveils

పిల్లల యూట్యూబ్ నియంత్రణ పేరెంట్స్ చేతిలో- సరికొత్త ఫీచర్ యాక్టివేట్ చేసుకోండిలా! - Youtube Teenage Safety Feature

ABOUT THE AUTHOR

...view details