Best Smart Phones Under 15000 In Telugu: ఇండియాలో స్మార్ట్ఫోన్లకు ఉన్న క్రేజ్ ఏమిటో అందరికీ తెలుసు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్న ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రముఖ కంపెనీలు అన్నీ సింపుల్ బడ్జెట్లో మంచి ఫీచర్లు, స్పెక్స్, కెమెరాలు ఉన్న ఫోన్లకు మార్కెట్లోకి తెస్తున్నాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.15,000 బడ్జెట్లోని టాప్-5 స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.
1. Xiaomi Redmi 12 5G Features : రెడ్మీ కంపెనీ విడుదల చేసిన టాప్‌నాట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. దీని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మల్టిటాస్కింగ్కు, గేమింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
- డిస్ప్లే : 6.79 అంగుళాలు
- ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
- ర్యామ్ : 4జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా : 50 MP +2 MP
- ఫ్రంట్ కెమెరా :8 MP
Xiaomi Redmi 12 5G Price : మార్కెట్లో ఈ రెడ్మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ. 11,999 ఉంటుంది.
2. Tecno Pova 5 Pro Features : తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు ఉన్న బెస్ట్ ఫోన్ ఇది. దీని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది.
- డిస్ప్లే : 6.78 అంగుళాలు
- ప్రాసెసర్ :మీడియాటెక్ డైమెన్సిటీ 6080
- ర్యామ్ : 8జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా :50MP + 0.08 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
Tecno Pova 5 Pro Price : :మార్కెట్లో ఈ టెక్నో పోవా 5 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ. 14,999 ఉంటుంది.
3. Realme 11x 5G Features : సెల్‌ఫోన్ ఫొటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ రియల్మీ 11ఎక్స్ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. దీని సూపర్ VOOC ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
- డిస్ప్లే : 6.72 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6100
- ర్యామ్ : 6 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా : 64 MP + 2 MP
- ఫ్రంట్ కెమెరా : 8 MP