తెలంగాణ

telangana

ETV Bharat / state

సంస్కరణల బాటలో విశ్వవిద్యాలయాలు - ప్రక్షాళన వైపు ప్రభుత్వ అడుగులు - TS Govt VC Appointment Universities

TS Government Focus On VC Appointment Universities : రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఎంపిక కోసం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? వీసీలతో పాటు పాలక మండళ్ల నియామకాల్లో ఎలాంటి మార్పులు రావాలి? మొత్తంగా విశ్వవిద్యాలయ విద్య మెరుగుదల కోసం ప్రభుత్వం ఏం చేయవచ్చు అనే అంశంపై నేటి ప్రతిధ్వని.

Ts Government Focus On VC Appointment Universities
Ts Government Focus On VC Appointment Universities

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 10:13 AM IST

Ts Government Focus On VC Appointment Universities: రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఎంపిక కోసం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చూస్తోన్న తరుణంలో కీలకంగా మారింది. ఈ ప్రక్రియ. ఈ పరిస్థితుల్లోనే గతంలో చూసిన పొరపాట్లకు తావులేకుండా, విశ్వవిద్యాలయాల అధిపతుల పోస్టుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన అవసరం ఉందంటున్నారు తెలంగాణ మేధావివర్గం. అందుకోసం ఉత్తమ వీసీల ఎంపికే ముఖ్యమంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఏం చేస్తే మేలు?

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పాలకమండళ్లు, వాటి సభ్యుల తీరుపై కూడా చాలాకాలంగా తీవ్ర విమర్శలున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి దిద్దుబాటు అవసరం? ప్రస్తుతం విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? వీసీలతో పాటు పాలక మండళ్ల నియామకాల్లో ఎలాంటి మార్పులు రావాలి? మొత్తంగా విశ్వవిద్యాలయ విద్య మెరుగుదల కోసం ప్రభుత్వం ఏం చేయవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details