తెలంగాణ

telangana

ETV Bharat / state

పదో తరగతి పరీక్షల తేదీ వచ్చేసింది - షెడ్యూల్ చూడండి - TENTH EXAM SCHEDULE

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్ విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ బోర్డ్

Tenth Exam schedule
Tenth Exam schedule (ETV Bharta)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Updated : 5 hours ago

SSC Board Releases 10th Exam Schedule :రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ విడుదలైంది. ఈ మేరకు వివరాలను ఎస్​ఎస్​సీ బోర్డు ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్​ 4 వరకు పదో తగగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయని అధికారులు తెలిపారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ :

తేదీ పరీక్ష సమయం
2025 మార్చి 21 ఫస్ట్​ లాంగ్వేజ్​ ఉదయం 9.30-12.30
మార్చి 22 సెకండ్​ లాంగ్వేజ్​ ఉదయం 9.30-12.30
మార్చి 24 ఇంగ్లీష్ ఉదయం 9.30-12.30
మార్చి 26 గణితం ఉదయం 9.30-12.30
మార్చి 28 ఫిజిక్స్ ఉదయం 9.30-11.00
మార్చి29 బయాలజీ ఉదయం 9.30-11.00
ఏప్రిల్​ 2 సోషల్​ స్డడీస్​ ఉదయం 9.30-12.30
  • ఏప్రిల్‌ 3న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌-1 భాషా పరీక్ష, 4న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌-2 భాషా పరీక్ష జరగనుంది.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలు ఇవే

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details