ఏపీలోని ధర్మవరం సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి మిస్సింగ్ కేసు విషాదాంతం - ఇంటి సమీపంలోనే ఉంటున్న వ్యక్తి బంగారు నగల కోసం హత్య | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 8 October 2024
Live Telangana News: Today’s Updates Tue Oct 08 2024 లేటెస్ట్ వార్తలు- విషాదాంతంగా సీఐ తల్లి మిస్సింగ్ కేసు - నగల కోసం కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడు
Published : Oct 8, 2024, 8:15 AM IST
|Updated : Oct 8, 2024, 10:30 PM IST
విషాదాంతంగా సీఐ తల్లి మిస్సింగ్ కేసు - నగల కోసం కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడు
హైడ్రాతో సర్వే ఆఫ్ ఇండియా - ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించేందుకు భారీ కసరత్తు
హైడ్రాతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన సర్వే ఆఫ్ ఇండియా - ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్దారించడంలో ఇకపై సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యం. | Read More
చిన్న విషయాలూ మర్చిపోతున్నారా? - అయితే ఈ చిట్కాలు మీకోసమే!
స్నేహితుల పేర్లతోపాటు చిన్న చిన్న విషయాలూ మర్చిపోతున్నారా? - బ్రెయిన్లో ఏదో జరుగుతోందని టెన్షన్ పడుతున్నారా? - డోంట్ వర్రీ బాస్, ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు!! | Read More
మీరు కొనుక్కోరు, మమ్మల్ని అమ్ముకోనివ్వరు - ఆరేళ్లుగా ధర్మపురి స్థానికుల ఇబ్బందులు
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిసరాల్లో గృహాల క్రయ విక్రయాలపై కొనసాగుతున్న నిషేధం - బాధితుల ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చిన అప్పటి ఈవో. | Read More
'2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ' - క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సూచన
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక సూచన - బీసీ సామాజిక, ఆర్థిక సర్వే, ఓటరు గణన డిసెంబరు 9లోగా పూర్తి చేయాలని నిర్ణయం | Read More
గరుడ వాహనంపై దేవదేవుడు - గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల గిరి
తిరుమల గిరుల్లో ప్రారంభమైన శ్రీవేంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవ - కిక్కిరిసిన మాడవీధులు | Read More
లైక్ చేసి షేర్ చేస్తే డబ్బులు రావు - ఎవరైనా చెబితే నమ్మకండి
డబ్బులు ఎవరైనా ఊరికే ఎందుకిస్తారు? - సోషల్ మీడియాలో లైక్, షేర్ చేస్తే రెండువేలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు - నమ్మి మోసపోవద్దంటున్న పోలీసులు | Read More
మరికాసేపట్లో తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవ
తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గరుడ సేవను వీక్షించేందుకు మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను తిరుమలగిరులు సంతరించుకున్నాయి. | Read More
త్వరలో విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్!
ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో భట్టి సమీక్ష - త్వరలో విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు వెల్లడి | Read More
ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారా? - చార్జింగ్కు రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు బంఫర్ ఆఫర్!
విద్యుత్ డిమాండ్ ఆధారంగా ఈవీ ఛార్జింగ్ ధరలు - సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకూ యూనిట్‌కు రూ.7 - రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు 5 రూపాయలే | Read More
విశాఖలో 'బైక్ దొంగతనం' - తునిలో 'చైన్ స్నాచింగ్' - నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఎవ్వరికీ దొరకలేదని భ్రమపడ్డారు - ఆఖరికి సీసీ కెమెరాలకు దొరికారు. ఏపీలోని విశాఖపట్టణంలో బైక్ దొంగతనం చేసిన యువకులు తునిలో చైన్ స్నాచింగ్ చేశారు. | Read More
కేవలం పండించడంలోనే రైతు రాజు - రూపాయిలో వచ్చేది ఎంతంటే!
మార్కెట్లో ధరలు పెరుగుతున్నా ధర విషయంలో దగా పడుతున్న రైతు - అన్నదాతలకు రూపాయిలో దక్కేది 33 నుంచి 37 పైసలు మాత్రమే | Read More
అరుదైన జంతువులను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు
వరంగల్ జిల్లాలో అంతరించిపోతున్న జంతువులను వేటాడి విక్రయిస్తున్న ముఠాలు - పాంగోలిన్(అలుగు)ను అక్రమ రవాణా చేసేందుకు సిద్దమైన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. | Read More
మంత్రిపై పరువు నష్టం కేసు - నాంపల్లి కోర్టుకు హాజరైన అక్కినేని ఫ్యామిలీ - Nagarjuna Defamation Suit Updates
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పరువునష్టం దావా వేసిన హీరో నాగార్జున - నాంపల్లి కోర్టుకు వచ్చిన అక్కినేని నాగార్జున వెంట అమల, నాగచైతన్య | Read More
పాపం ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో - కుమారుడిని చంపి - ఆపై తానూ ఆత్మహత్య
కుమారుడికి ఊపిరాడకుండా చేసి చంపిన తల్లి - ఆపై చున్నీతో ఉరేసుకుని తానూ ఆత్మహత్య | Read More
'రూ.3.66 కోట్లను ఇష్టారాజ్యంగా అలా ఎలా ఖర్చు చేస్తారు?' - వాణిజ్య పన్నుల శాఖపై సర్కార్ సీరియస్
వాణిజ్య పన్నుల శాఖలో వృథాగా ఖర్చు చేసిన రూ.3 కోట్ల 66 లక్షల నిధులపై ప్రభుత్వం ఆరా - రెండు కోట్లతో ల్యాప్‌ట్యాప్‌లు కొనుగోలు - కమిషనర్లకు కేటాయించిన నిధులతో కొత్త కారు కొనుగోలు | Read More
కాదంబరీని ఎన్నడూ చూసింది లేదు - విద్యాసాగర్ అల్లిన కట్టుకథ ఇది
ముంబయి నటి కేసులో సాక్షులు నాగేశ్వరరాజు, భరత్‌కుమార్ వాంగ్మూలం | Read More
'లే కన్నయ్యా ఇంటికెళ్దాం - ఎంతసేపు పడుకుంటావు' - కుమారుడి మృతదేహంతో తల్లి
రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి - నమ్మలేక నిద్రపోయాడంటూ మృతదేహంతో తల్లి మాటలు | Read More
విదేశాలకు స్వదేశీ రుచులు - తమవారి కోసం ఎక్కువగా ఏం పంపిస్తున్నారంటే?
ఏటా పెరుగుతున్న విదేశాలకు వెళ్లే వారి సంఖ్య - అంతే రీతిలో స్వదేశీ వంటకాలకు పెరుగుతున్న గిరాకీ - కొరియర్ సంస్థలకు కాసుల వర్షం | Read More
గర్భవతులకు రూ.30 వేలు అందిస్తోన్న ప్రభుత్వం - వారికి మాత్రమే ఛాన్స్ - ఇలా అప్లై చేసుకోండి!
భవన నిర్మాణ రంగంలో పనిచేసే మహిళా కార్మికులకు గుడ్‌న్యూస్. ప్రెగ్నెన్సీ టైమ్‌లో అయ్యే ఖర్చులకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. మెటర్నిటీ బెనిఫిట్ కింద కొంత డబ్బును అందిస్తోంది. ఆ వివరాలు మీకోసం.. | Read More
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భూ కేటాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు
2001 - 2006 వరకు జరిగిన భూకేటాయింపులో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు - 4 నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ | Read More
'మంచి వేతనం అని నమ్మి వస్తే - పాస్‌పోర్టు తీసుకుని గదిలో బంధించారు' - ఇరాక్‌లో తెలంగాణ యువకుడి నరకయాతన
ఉపాధి కోసం ఇరాక్ వెళ్లి మోసపోయిన తెలంగాణ యువకుడు - పాస్‌పోర్టు తీసుకుని బంధించారంటూ సెల్ఫీ వీడియో - బయటకు వెళ్లలేక పస్తులతో ఇబ్బందులు పడుతున్నానంటూ ఆవేదన | Read More
మద్యం దుకాణాల టెండర్ల అప్డేట్ - 20 వేలు దాటిన దరఖాస్తులు - మరో 2 రోజులే గడువు
ఏపీలో మద్యం దుకాణాల కోసం 20 వేల వరకు అందిన దరఖాస్తులు - బుధవారం వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు | Read More
కాళ్లూచేతులు కట్టేసి - బ్రిడ్జి మీద నుంచి నదిలో పడేసి - వాటా డబ్బులు అడిగినందుకు ఘాతుకం
కలిసి ప్రారంభించిన వ్యాపారంలో విభేదాలు - తప్పుకున్న భాగస్వామి - తన వాటా డబ్బులు ఇవ్వాలని అడగ్గా హత్య | Read More
10 నెలలు - 321 కంపెనీలు, రూ.7,108 కోట్ల పెట్టుబడులు - 25,277 మందికి ఉద్యోగావకాశాలు!!
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు వివిధ ప్రాంతాల్లో 566.53 ఎకరాల కేటాయింపు - తద్వారా ప్రత్యక్షంగా 25,277 మందికి ఉద్యోగావకాశాలు - గత పది నెలల పురోగతిపై నివేదికను వెల్లడించిన టీజీఐఐసీ | Read More
విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం - ఒకరి మృతి, 11 మందికి గాయాలు
రాజస్థాన్‌లో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న న్యాయవాదుల బస్సు - అజ్మేర్ విహార యాత్రకు వెళ్లిన విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు | Read More
'మీ రెండో కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే - మూడో కుమార్తెకు ఇస్రోలో జాబ్'
సినిమాల్లో మాదిరిగా నకిలీ ఫ్యామిలీ - వందెకరాల ఆసామినంటూ పెళ్లిళ్లు - పోలీసుల అదుపులో నిత్యపెళ్లికొడుకు | Read More
దసరా సెలవుల్లో నగరవాసుల విహారాల బాట - మీరూ వెళ్లి రండి ఎంచక్కా
దసరా సెలవుల్లో విహారాల బాట పడుతున్న నగరవాసులు - ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగ సెలవులు గడిపేలా ప్రణాళికలు | Read More