తన అవసరాల కోసం ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం - పోలీసులకు అందిన సమాచారం - నిందితుని అరెస్ట్ | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 7 November 2024
Telangana News - Live Updates Today: తెలంగాణ Thu Nov 07 2024 లేటెస్ట్ వార్తలు- ఖర్చు లేదు, సౌకర్యంగా ఉంటుందని ఈ గంజాయి బానిస ఏం చేశాడంటే !
Published : Nov 7, 2024, 8:45 AM IST
|Updated : Nov 7, 2024, 10:39 PM IST
ఖర్చు లేదు, సౌకర్యంగా ఉంటుందని ఈ గంజాయి బానిస ఏం చేశాడంటే !
ముఖ్యమంత్రికి బర్త్‌డే గిఫ్ట్ - పట్టువస్త్రంపై రేవంత్‌రెడ్డి ముఖచిత్రం
మరోసారి ప్రత్యేకత చాటుకున్న చేనేత కార్మికుడు హరి ప్రసాద్ - పట్టువస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రం ఆవిష్కరణ - రేపు సీఎం జన్మదినం సందర్భంగా రూపొందించిన హరిప్రసాద్ | Read More
పీజీ మెడికల్ సీట్ల కేటాయింపు స్కాంలో 'మల్లారెడ్డి'! - బ్యాంక్ అకౌంట్లు తనిఖీ చేసిన ఈడీ
పీజీ మెడికల్ సీట్ల అక్రమాల కేసులో ఈడీ విచారణ - ఈడీ విచారణకు మల్లారెడ్డి వైద్యకళాశాల అధికారి సురేందర్‌రెడ్డి హాజరు - సీట్ల బ్లాకింగ్ వ్యవహారంపై ఆరా | Read More
సచివాలయంపై వాస్తు ఎఫెక్ట్ ! - 'బాహుబలి'ని మూసివేయాలని నిర్ణయం
సచివాలయానికి మరమ్మతులు - ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు - తూర్పువైపు ఉన్న బాహుబలి గేటును శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయం | Read More
మీ మొబైల్ ఫోన్ జర భద్రం - ఒకవేళ పోయినా అలా చేస్తే దొరుకుతుంది !
ఫోన్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తే ఎన్నో ప్రమాదాలు - ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పోయిన ఫోన్లు 15,337 -పోలీసులు రికవరీ చేసినవి 4,412 - ఫోన్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ? | Read More
హెల్మెట్ ధరిస్తే జుట్టు ఉడుతోందా? - ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అంతా సెట్!
శిరస్త్రాణం ధరిస్తే బతుకు భద్రం - జుట్టు ఊడుతుందనేది అపోహమాత్రమే - ప్రమాదాల నుంచి సురక్షితంగా బయట పడటంలో హెల్మెట్ పాత్ర కీలకం | Read More
మయోనైజ్ తిని మరొకరి మృతి, 20మందికి అస్వస్థత - రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు జాగ్రత్త!
మయోనైజ్‌పై నిషేధం విధించిన పట్టించుకోని రెస్టారెంట్లు - నిర్మల్‌లోని ఓ రెస్టారెంట్లో తిన్నాక ఒకరి మృతి, 20మందికి అస్వస్థత - రెస్టారెంట్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు | Read More
'ఒక్క గేటు మార్చడానికి రూ.4 కోట్లా?'
సచివాలయంలో మార్పులపై స్పందించిన మాజీమంత్రి హరీష్ రావు - వాస్తు దోషం సాకుతో ఒక్క గేట్ మార్చేందుకు రూ. 4 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపణ | Read More
మీరు సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లా? - అలాంటి పోస్టులు పెడితే జైలుకే! తస్మాత్ జాగ్రత్త
సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు చేస్తున్నవారిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ - అసత్య సమాచారంతో పోస్టులు పెట్టేవారిపై కేసులు బుక్ చేస్తున్న పోలీసులు | Read More
మీలో అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? - అది క్యాన్సర్ కావొచ్చు! - ఆదిలోనే ఇలా గుర్తించండి!!
మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ముప్పు - తిరుపతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్న డాక్టర్లు | Read More
వాటిపై ఫోకస్ పెట్టిన హైడ్రా - ప్రత్యేక టీమ్‌తో బెంగళూరుకు కమిషనర్ రంగనాథ్
బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన - హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో అక్కడి చెరువులపై అధ్యయనం | Read More
తెలంగాణలో 'డొనాల్డ్ ట్రంప్' ఆలయం - ఎక్కడుందో మీకు తెలుసా?
డొనాల్డ్ ట్రంప్‌నకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడి - తాజాగా ట్రంప్ రెండోసారి గెలవడంతో ట్రంప్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి సంబురాలు | Read More
అమానవీయం : కుమారుడు తీసుకున్న డబ్బు తిరిగివ్వడం లేదని తల్లి కిడ్నాప్
కారులో వచ్చి మహిళను కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు - డబ్బుల విషయంలో కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్న కుటుంబసభ్యులు - పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి మనవడు | Read More
కబ్జా చేస్తే 14 ఏళ్లు కటకటాలే - భూ ఆక్రమణల నియంత్రణకు కొత్త చట్టం!
భూ కబ్జాదారులకు ఏపీ ప్రభుత్వం షాక్ - భూ ఆక్రమణలకు పాల్పడితే 14 ఏళ్లు జైలు శిక్ష, భారీ జరిమానా - ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం -1982 స్థానంలో కొత్త చట్టం | Read More
సినిమాయే లైఫా మావా? - రామోజీ ఫిల్మ్‌సిటీ అద్భుత అవకాశం - ఉచితంగా ఆన్లైన్ ఫిల్మ్ కోర్సులు!
తపన, ఆసక్తి, నైపుణ్యం ఉన్నవారు వెండితెర, బుల్లితెర, ఓటీటీల్లో సత్తా చాటొచ్చు! - రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్‌లో ఉచితంగా ఫిల్మ్ కోర్సులు | Read More
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌పై FIR నమోదుకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ!
విచారణలో వేగం పుంజుకున్న ఫార్ములా ఈ రేసు కేసు - కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ - వారిపై చర్యలకు సర్కార్ అనుమతి | Read More
హైదరాబాద్‌లో జాన్వీ కపూర్ సందడి - మధురానగర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
మధురానగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో జాన్వీకపూర్ - ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు | Read More
ఆ అభ్యంతరకర పోస్టులను చూసి - నా కుమార్తెలు కన్నీరుపెట్టారు : పవన్
సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్న వైసీపీ మద్దతుదారులు - మంత్రివర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ ఆగ్రహం | Read More
అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ - విజయంలో తెలుగువారి కీలక పాత్ర
అత్యధిక సంఖ్యలో ట్రంప్‌నకు మద్దతు పలికిన తెలుగు వారు - ఎన్నికల కోసం భారీ విరాళాలు - ట్రంప్ గెలుపుతో భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని విశ్వాసం | Read More
అర్ధరాత్రి యువకుల గ్యాంగ్‌వార్ బీభత్సం - రెచ్చిపోయిన గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు - ఎక్కడంటే?
కత్తులు, బీరుసీసాలతో పరస్పర దాడులు - బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు ఉన్నట్టు అనుమానం- యనమలకుదురులో ఘటన | Read More
ఓవైపు చిరుత - మరోవైపు పెద్ద పులి - క్షణక్షణం భయం భయంగా గడుపుతున్న గ్రామస్థులు
లక్షెట్టిపేట అటవీ క్షేత్ర పరిధిలో పులుల సంచారం - గొర్రెల మందపై, ఆవులపై పెద్ద పులి దాడి - భయాందోళనలకు గురవుతున్న గ్రామ ప్రజలు | Read More
'నా ఫోన్ పోయింది - ఎక్కడుందో తెలియట్లేదు - అదే వెతుకుతున్నా'
జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో పోలీసు విచారణకు విజయ్ మద్దూరి - దాదాపు రెండున్నర గంటలపాటు విచారించిన పోలీసులు | Read More
ప్రేమ పేరుతో కుమార్తెకు వేధింపులు - యువకుడికి పలుమార్లు తండ్రి వార్నింగ్ - ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో?
ఏడాదిగా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు - కుమార్తె వేధింపులకు గురి కావడంతో రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య - కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు | Read More
డీఎస్సీ-2008 బాధితులకు గుడ్ న్యూస్ - అతి త్వరలోనే టీచర్లుగా పోస్టింగ్‌లు
డీఎస్సీ - 2008లో నష్టపోయిన బాధితులకు కాంట్రాక్టు ఉపాధ్యాయ పోస్టులు - ప్రక్రియను ముమ్మరం చేసిన విద్యాశాఖ - ఈ నెల 8లోపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం! | Read More
ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే - పట్నంలో ఉండే పల్లెవాసులు ఇలా చేయాల్సిందే!
సమగ్ర కుటుంబ సర్వేలో తొలిరోజు ఇంటి నంబర్, యజమాని పేరు నమోదు చేసిన గణకులు - రేపటి వరకు పూర్తి కానున్న ప్రక్రియ - ఈనెల 9 నుంచి రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే | Read More
వడ్డీ వ్యాపారుల వేధింపులు - మనస్తాపంతో గోదావరిలోకి దూకిన కుటుంబం
వడ్డీ వ్యాపారుల వేధింపులతో గోదావరి నదిలోకి దూకిన ఓ చిరు వ్యాపారి కుటుంబం - భర్త మృతి - కుమార్తె గల్లంతు - ప్రాణాలతో బయటపడిన భార్య | Read More