తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 12 October 2024 

Sat Oct 12 2024 Telangana News: తెలంగాణ లేటెస్ట్‌ లైవ్ వార్తలు- తల్లి గర్భంలోనే శిశువు ఆరోగ్యానికి ఆరంభం - మంచి బ్యాక్టీరియాతో సాఫీగా చిన్నారుల జీవనం

By Telangana Live News Desk

Published : Oct 12, 2024, 8:15 AM IST

Updated : Oct 12, 2024, 10:45 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:44 PM, 12 Oct 2024 (IST)

తల్లి గర్భంలోనే శిశువు ఆరోగ్యానికి ఆరంభం - మంచి బ్యాక్టీరియాతో సాఫీగా చిన్నారుల జీవనం

దేహంలోని మంచి బ్యాక్టీరియాలతో సాఫీగా పిల్లల జీవనం - యూకేలో నవజాత శిశువుల జీర్ణకోశంపై అధ్యయనం | Read More

ETV Bharat Live Updates - INFANTS GUT BACTERIA USES

07:50 PM, 12 Oct 2024 (IST)

వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - 15లక్షల మంది హాజరు

ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 8 రోజుల పాటు వివిధ వాహన సేవలపై ఊరేగిన అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు - ఉత్సవాల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు | Read More

ETV Bharat Live Updates - TIRUMALA BRAHMOTSAVAM 2024

07:24 PM, 12 Oct 2024 (IST)

ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు - భక్తజనసంద్రంగా మారిన ఆలయం

పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన ఉత్సవాలు - చివరిరోజున శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చిన జగన్మాత - అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు | Read More

ETV Bharat Live Updates - DURGA MALLESWARA SWAMY

07:23 PM, 12 Oct 2024 (IST)

పండుగ సీజన్​లో నోరూరించే ఫుడ్స్ - మరి ఆరోగ్యం పరిస్థితి ఏంటి గురూ!

పండుగ సమయంలో పిండి వంటకాలు అతిగా లాగించేస్తున్నారా? - తినేటప్పుడు బాగానే ఉన్నా తర్వాత తంటాలు తప్పవు - ఆ సమస్యలకు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పడక తప్పదు! | Read More

ETV Bharat Live Updates - FESTIVE EATING TIPS

04:58 PM, 12 Oct 2024 (IST)

దసరా రోజున జంక్​ఫుడ్​కు స్వస్తి చెప్పండి - ఈ అహార అలవాట్లతో మంచి ఆరోగ్యాన్ని పొందండి

దసరా పండుగ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి - ఆరోగ్య విజయ దశలు ఏంటి? - ఆనందంగా ఆరోగ్యంగా జీవించేందుకు నిపుణుల సూచనలు | Read More

ETV Bharat Live Updates - HEALTHY FOOD HABITS

04:18 PM, 12 Oct 2024 (IST)

సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారి స్వగ్రామ పర్యటన - ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

స్వగ్రామంలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు | Read More

ETV Bharat Live Updates - CM REVANTH TOUR

03:44 PM, 12 Oct 2024 (IST)

'ఐసీఐసీఐ' నరేశ్​ సెల్ఫీ వీడియో కలకలం - అందరి చిట్టా విప్పాడు

-నిధుల గోల్​మాల్​లో బిగ్​ ట్విస్ట్​ -ఐసీఐసీఐ బ్యాంక్‌ కేసు నిందితుడు నరేశ్​ సెల్ఫీ వీడియోలో పలువురు పేర్ల ప్రస్తావన | Read More

ETV Bharat Live Updates - ICICI BANK MANAGER SELFIE VIDEO

03:32 PM, 12 Oct 2024 (IST)

పంజా విసురుతోన్న ఆర్థరైటిస్ - ముందే ఎలా గుర్తించాలి?

ప్రజల్లో పెరుగుతున్న ఆర్థరైటిస్ సమస్య - పిల్లల నుంచి పెద్దల వరకు బాధితులే - ముందే గుర్తించి చికిత్స చేయించుకోవడమే మేలు - నేడు ప్రపంచ ఆర్థరైటిస్‌ నివారణ దినం | Read More

ETV Bharat Live Updates - ARTHRITIS CAUSES SYMPTOMS

02:49 PM, 12 Oct 2024 (IST)

సరదాతో మొదలై అప్పులోకి నెట్టేస్తుంది - దేనివల్లో తెలుసా?

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసవుతున్న యువత, విద్యార్థులు, ఉద్యోగులు - అప్పులు చేసి తీర్చలేక నేరాలు, ఆత్మహత్యలు | Read More

ETV Bharat Live Updates - ONLINE GAMES SUICIDES

02:46 PM, 12 Oct 2024 (IST)

పండక్కి పంజరాల్లో రాష్ట్రపక్షి - ఈ విషయాలు తెలిస్తే అస్సలు బంధించరు

దసరా పండక్కి పంజరాల్లో ఉన్న పాలపిట్టలు - రాష్ట్రపక్షిని బంధిస్తే నాన్​బెయిలబుల్​ కేసు | Read More

ETV Bharat Live Updates - MILK QUAIL FOR DUSSEHRA FESTIVAL

02:20 PM, 12 Oct 2024 (IST)

తెలంగాణలో ఒక్కో కుటుంబంపై ఎంత అప్పు ఉందంటే? - ఆ రుణాల్లో దేశంలోనే టాప్​​

దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ కుటుంబాలు - ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు - నివేదిక వెల్లడించిన నాబార్డ్ | Read More

ETV Bharat Live Updates - TELANGANA FIRST IN HOUSEHOLD DEBT

01:21 PM, 12 Oct 2024 (IST)

'కర్రల సమరానికి' సిద్ధమైన దేవరగట్టు - నిఘా పెంచిన పోలీసులు - తగ్గేదేలే అంటున్న గ్రామస్థులు

దేవరగట్టు కర్రల సమరానికి రంగం సిద్ధం. సంప్రదాయ ఉత్సవంలో హింస జరిగిన వెనక్కి తగ్గని గ్రామస్థులు. హింస లేకుండా చేయాలని పట్టుదలతో పోలీసులు. దసరా రోజు బన్ని ఉత్సవాలు ప్రారంభం | Read More

ETV Bharat Live Updates - DEVARAGATTU BANNY UTSAVAM

01:22 PM, 12 Oct 2024 (IST)

వివాహమైన నెల నుంచే వేధింపులు - సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సూసైడ్

పెళ్లైన 8నెలలకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య - భర్త వేధింపులే కారణమంటూ తండ్రి ఫిర్యాదు. | Read More

ETV Bharat Live Updates - SOFTWARE SUICIDE IN HYDERABAD

12:18 PM, 12 Oct 2024 (IST)

ఏపీలో 3,396 మద్యం దుకాణాలకు 90 వేలకు పైనే దరఖాస్తులు - ఆదాయం ఎంతో తెలుసా?

ఏపీలో మద్యం దుకాణాలకు ముగిసిన దరఖాస్తులు - 90 వేల పైనే దరఖాస్తులు వెల్లువ - కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.1,800 కోట్ల ఆదాయం | Read More

ETV Bharat Live Updates - AP LIQUOR

12:13 PM, 12 Oct 2024 (IST)

చదువులో మాస్టర్స్ పూర్తి - చోరీల్లో సెంచరీ

మాస్టర్స్‌ పూర్తి చేసిన హైటెక్ దొంగ - హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన కేటుగాడు- చివరికి పట్టింటిన నంబర్‌ ప్లేట్ | Read More

ETV Bharat Live Updates - MOST WANTED THEFT ARRESTED IN HYD

11:52 AM, 12 Oct 2024 (IST)

దసరా పండుగ పాఠాలు - సర్కార్ కొలువు సాధించాలంటే - ఇవీ పాటించాల్సిందే

గెలుపునకు ప్రతీకగా జరుపుకునేదే దసరా పండుగ - ఈ పండుగ నేపథ్యంలో కొలువుల వేటలో ఉన్న వారికి ఇచ్చే సందేశాలేంటో చూద్దామా! | Read More

ETV Bharat Live Updates - TIPS IN TELUGU TO GET GOVT JOBS

09:53 AM, 12 Oct 2024 (IST)

'తెలంగాణ ప్రజలకు నిత్య విజయాలు కలగాలి' - రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్​ రెడ్డి దసరా శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ. దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్​ రెడ్డి, కేసీఆర్. | Read More

ETV Bharat Live Updates - DUSSEHRA WISHES 2024

08:14 AM, 12 Oct 2024 (IST)

వామ్మో! ఏందిరా సామీ - 11 రోజుల్లో రూ.1057 కోట్ల మద్యం తాగేశారా!

దసరా సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని అంచనాతో దుకాణదారులు పెద్దఎత్తున నిల్వలు సిద్ధంచేసుకున్నారు. సాధారణ సమయాల్లో కంటే మరో 25 నుంచి యాభై శాతం వరకు అదనంగా సరుకు తెప్పించి ఉంచుకున్నట్లు చెబుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - LIQUOR SALES INCREASED IN TELANGANA

07:52 AM, 12 Oct 2024 (IST)

పదో రోజే విజయదశమిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పురాణాలు ఏం చెబుతున్నాయ్!

దసరా పండగ వచ్చేసింది. తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అవతారాలు ఎత్తారు. పదో రోజే విజయదశమిని అసలు ఏం చేస్తారు? అందుకు గల కారణాలేంటి? చరిత్ర ఏం చెబుతుంది? మరిన్ని పండుగ విశేషాలేంటి? | Read More

ETV Bharat Live Updates - VIJAYADASHAMI 2024
Last Updated : Oct 12, 2024, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details