తెలంగాణలో పెరుగుతున్న కల్తీ మద్యం విక్రయాలు - ప్రధాన కేంద్రంగా మారిన కామారెడ్డి జిల్లా - కల్తీని సొమ్ము చేసుకుంటున్న వైనంపై 'ఈటీవీ భారత్ ప్రత్యేక' కథనం | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 23 November 2024
Live Telangana News: Today’s Updates Sat Nov 23 2024 లేటెస్ట్ వార్తలు- మద్యం తాగుతున్నారా?- అయితే ఒకసారి బాటిల్ చెక్ చేసుకోండి గురూ!
Published : Nov 23, 2024, 8:45 AM IST
|Updated : Nov 23, 2024, 3:09 PM IST
మద్యం తాగుతున్నారా?- అయితే ఒకసారి బాటిల్ చెక్ చేసుకోండి గురూ!
'నా వాటా నాకు ఇచ్చాకే అంత్యక్రియలు' : కుమారుడి నిర్వాకంతో 3 రోజులుగా శవపేటికలోనే తండ్రి మృతదేహం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్తి కోసం కన్నతండ్రి అంత్యక్రియలు ఆపిన కుమారుడు - కుటుంబ వాటాలో రావాల్సిన ఆస్తిని ఇవ్వాలంటూ గొడవ | Read More
వృద్ధాప్యంలో తోడు కోసం ఒంటరి పెద్దల 'స్వయంవరం' - ఇప్పటికే 3 వేల మంది!
పదులో సంఖ్యలో తోడు కోసం వెతుకున్న వృద్ధులు - అన్ని ఉన్నా ఏదో లేని వెలితి - ఆసరగా నిలుస్తున్న స్వయంవరం కార్యక్రమం | Read More
రూ.938కే కొత్త మీటర్ కనెక్షన్ - ఈ నెల 30 వరకే అవకాశం - ఇప్పుడే త్వరపడండి
రాష్ట్రంలో రూ.938కే కొత్త విద్యుత్తు సర్వీసు మీటర్ - ఈ నెల 30 వరకు అవకాశం | Read More
కిచెన్‌లో ప్రసవం - పండంటి మగబిడ్డ జననం - దుర్వాసన వస్తుందని చూస్తే!
వంట గదిలోనే మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ - తల్లీబిడ్డా ఇద్దరూ మృతి - ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో వెలుగులోకి | Read More
'అభయ' యాప్ మీ ఫోన్లో ఉంటే - ఆటోలోనూ మీరు సేఫ్‌గా వెళ్లొచ్చు!
మహిళలు, ఇతర ప్రయాణికులకు భద్రత కల్పించనున్న పోలీసులు - క్యూఆర్ కోడ్‌తో ఆటో డ్రైవర్ వివరాలు | Read More
కొండెక్కి కూర్చున్న ఉల్లి, వెల్లుల్లి ధరలు - కొనలేమంటున్న సామాన్య ప్రజలు
సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని స్థాయిలో ఉల్లి, వెల్లుల్లి ధరలు | Read More
విద్యార్థులకు పది రోజుల్లోపే అమెరికా వీసా - ఎలాగో తెలుసా?
పది రోజుల్లోనే యూఎస్ వీసా ఇంటర్వ్యూ - ఈటీవీ భారత్ ముఖాముఖిలో అమెరికా కాన్సులేట్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామె | Read More
రూ.300 దర్శనం టికెట్లకు రూ.1500 నుంచి రూ.2000 వసూలు - అందుకే రద్దు నిర్ణయం
రూ.300 టికెట్ల విషయంలో పర్యాటక, ఆర్టీసీ ఏజెంట్ల చేతిలో మోసపోతున్న శ్రీవారి భక్తులు - ఆ కోటా రద్దు చేసిన టీటీడీ | Read More
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సహేతుక సమయంలో తేల్చండి : హైకోర్టు
పార్టీ ఫిరాయింపులపై సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసిన ధర్మాసనం - దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై దాఖలైన పిటిషన్లు | Read More
'పెళ్లీడు వచ్చినా మాకు ఇంకా వివాహాలు చేయవా?' - తండ్రితో గొడవపడి కాళ్లు విరగ్గొట్టిన కుమారులు
పెళ్లి చేయడం లేదని తండ్రిపై కుమారుల దాడి - ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఘటన | Read More
ఈ లగ్జరీ దొంగ లైఫ్ స్టైలే వేరు : విమానాల్లో ప్రయాణం - స్టార్ హోటల్లో విడిది - చేసేది మాత్రం?
చోరీలకు పాల్పడుతూ జల్సాలు - స్టార్ హెటల్స్‌లో బస చేస్తూ రెక్కీ నిర్వహించి దోపిడీలు - ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు | Read More
సుప్రీంకోర్టులో జానీ మాస్టర్‌కు ఊరట - బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు - హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం | Read More
ఇంజినీరింగ్ విద్యార్థికి వీడియో కాల్ - లిఫ్ట్ చేస్తే నగ్నంగా అందమైన యువతి - కట్ చేస్తే?
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థికి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ - బాగున్నావా అంటూ నగ్నంగా మారి కాల్ రికార్డ్ - ఆ తర్వాత డబ్బులు కావాలంటూ డిమాండ్ | Read More
గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ - ఫిబ్రవరిలో పరీక్ష ఫలితాలు విడుదల!
ఫిబ్రవరిలో గ్రూప్-1 ప్రధాన పరీక్ష ఫలితాలు విడుదల - యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ - నోటిఫికేషన్ ఇచ్చిన సంవత్సరంలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు | Read More