ఎవరూ చూడడం లేదని రోడ్డుపై చెత్త వేస్తున్నారా - ఇక నుంచి మైకులు మోగుతాయి, కెమెరాలు ఫొటోలు తీస్తాయి - నిఘా వాహనాలు ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 15 November 2024
Todays Telangana News Live: లేటెస్ట్ వార్తలు Fri Nov 15 2024- ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త వేస్తున్నారా? - ఇకపై మీ ఫొటోలు తీసి, మైక్‌లో అనౌన్స్ చేస్తారు
Published : 4 hours ago
|Updated : 6 minutes ago
ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త వేస్తున్నారా? - ఇకపై మీ ఫొటోలు తీసి, మైక్‌లో అనౌన్స్ చేస్తారు
కొనేటప్పుడు కొండంత - అమ్మేటప్పుడు గోరంత - అన్నదాతకు గిట్టుబాటు కాని 'తెల్ల బంగారం'
ప్రతి ఏటా పెరుగుతున్న ఎరువుల ధరలు - అదే స్థాయిలో తగ్గుతున్న పత్తి ధర - పత్తి ధర తగ్గడంతో అన్నదాతల ఆవేదన - ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు | Read More
మన ఇంట్లో సీసీ కెమెరా బిగిస్తాడు - ఆ దృశ్యాలన్నీ తన మొబైల్లో చూస్తాడు
సీసీ కెమెరా టెక్నీషియన్‌గా పని చేస్తున్న శేషు - యజమానుల యూజర్ ఐడీలతో ఫుటేజీల రికార్డ్ - అనంతరం బెదిరింపులు | Read More
'నిజాం కూడా భూములను ఇలా కట్టబెట్టలేదు' - కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
పూర్వ కలెక్టర్ అమోయ్‌కుమార్‌పై తెలంగాణ హైకోర్టు సీరియస్ - భూదాన్ భూములకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీపై ఆగ్రహం | Read More
హైదరాబాద్‌ను రక్షించుకునేందుకు 'మహా ప్రణాళిక' - ఆ కష్టాలకు ఇక పర్మినెంట్‌గా చెక్!
హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ - మూడు నెలల్లో రాజధాని మహా ప్రణాళిక! - వరద నీరు మళ్లింపే లక్ష్యం | Read More
మాజీ ప్రియుడితో మళ్లీ సంబంధాలు - భర్త చెల్లెలికి తెలిసిపోవడంతో వేధింపులు - తట్టుకోలేక?
బేగంపేటలో ఈ నెల 11న డిగ్రీ విద్యార్థిని స్రవంతి ఉరేసుకొని ఆత్మహత్య - అన్న భార్య (వదిన) వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడిందని నిర్ధారించిన పోలీసులు | Read More
మనం మెచ్చిన బండికి - మనకు నచ్చిన నంబర్ - ఖర్చు ఎంతైనా తగ్గేదే లే
వాహనాల ఫ్యాన్సీ నెంబర్లతో రవాణా శాఖకు కాసుల పంట - 6 నంబర్లకు ఆన్‌లైన్‌లో వేలం - రవాణా శాఖకు రూ.5.06 లక్షల ఆదాయం | Read More
చిన్నారి గుండెలను కాపాడే ఆసుపత్రి - అక్కడ వారికి అన్నీ సేవలు ఫ్రీ..!
చిన్నారులను గుండెలను కాపాడే ఆసుపత్రి తెలంగాణలో ప్రారంభం - అక్కడ అన్ని సేవలు పూర్తిగా ఫ్రీ - సిద్దిపేటలో శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి ప్రారంభం | Read More