Optical Illusion Test for Your Eyes: సోషల్ మీడియాలో రకరకాల బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్, సీక్ అండ్ ఫైండ్, స్పాట్ ది డిఫరెన్స్, ట్రిక్కీ పజిల్స్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో పిక్చర్ పజిల్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి ఫన్‌గానూ ఉంటూ చాలా కాలక్షేపాన్ని అందిస్తున్నాయి. అంతేకాకుండా టైం పాస్ కోసం ఆడేవారు, టెన్షన్స్ నుంచి రిలీఫ్ పొందాలనుకునేవారు, బ్రెయిన్ పవర్‌ను పెంచుకోవాలనుకునేవారు వీటిని సాల్వ్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు. కొద్దిమంది ఇచ్చిన టైంలోనే సాల్వ్ చేస్తూ వాళ్ల బ్రెయిన్ షార్ప్ అని సంబరపడుతున్నారు.
అయితే ఈ బ్రెయిన్ టీజర్లు మెదడుకు పదును పెట్టడమే కాదు.. క్రియేటివ్‌గా ఆలోచించేలా ప్రోత్సహిస్తూ, దృష్టి, జ్ఞాపకశక్తి, తెలివితేటలను కూడా మెరుగుపరుస్తాయి. ఫైండ్ ద డిఫరెన్స్, సీక్రెట్ కోడ్స్ ఛేదించడం లేదా దాగిన వస్తువులను గుర్తించడం వంటి వివిధ రకాల సవాళ్లతో పిక్చర్ పజిల్స్ వస్తాయి. మెదడును ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, క్రమం తప్పకుండా పిక్చర్ పజిల్స్ సాధన చేయాలని.. అవి మెదడు కణాలను ఉత్తేజపరుస్తాయని.. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే మీ కోసం మీ కోసం ఓ పజిల్‌ను తీసుకొచ్చాం.
మీకు కనిపించే రెండు బొమ్మల మధ్య ఆరు తేడాలు ఉన్నాయి. అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి మీకిస్తున్న టైం కేవలం 8 సెకన్లు మాత్రమే. మరి మీరు కూడా మీ ఐక్యూ పవర్‌ను టెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఓ సారి ఈ పజిల్ ట్రై చేయండి.
ఏంటి ఎంత వెతికినా అన్ని తేడాలు కనిపించడం లేదా? అయితే ఆన్సర్ కోసం ఓసారి కింది ఫొటోపై లుక్కేయండి. అయితే ఇచ్చిన సమయంలో పరిష్కరించిన వారికి పదునైన చూపు, వేగంగా పనిచేసే మెదడు ఉందని చెప్పవచ్చు. సాల్వ్ చేయలేకపోయిన వారు బాధ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పజిల్స్‌ను రోజూ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఛాంపియన్స్ అవుతారు. సో ఈసారికి ఆల్ ది బెస్ట్..
సమాధానాలు ఇవే..
1.సంచి
2.కుక్క కాలు