Brothers killed In Land Issue In Warangal :భూతగాదాలతో అన్నదమ్ములను హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లా బుగ్గారం మండలం గోపులాపూల్లో చోటుచేసుకుంది. గత కొంత కాలంగా శ్రీనివాస్ కుటుంబానికి భూమి విషయంలో పక్కింటి వారితో గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో వారు శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చి దాడి చేశారు. పొరుగింటి వారు అన్న శ్రీనివాస్‌ను కొడుతున్న క్రమంలో అడ్డుపడిన తమ్మడు మహేశ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. అన్న అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడు మహేశ్ మృతి చెందాడు.
వరంగల్ జిల్లాలో దారుణం - భూ తగాదాలతో అన్నదమ్ముల దారుణ హత్య - Bothers killed In Warangal - BOTHERS KILLED IN WARANGAL
Bothers killed In Land Issue In Warangal : భూతగాదాలతో అన్నదమ్ములను హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌లో చోటుచేసుకుంది. పొరుగింటి వారు అన్న శ్రీనివాస్‌ను కొడుతున్న క్రమంలో అడ్డుపడిన తమ్ముడు మహేశ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. అన్న అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడు మహేశ్ మృతి చెందాడు.
Brothers killed In Land Issue In Warangal (ETV Bharat)
Published : May 17, 2024, 2:24 PM IST
|Updated : May 17, 2024, 2:45 PM IST
Last Updated : May 17, 2024, 2:45 PM IST