A Gang Stole a Farmer Gold In a Train in Kachiguda :దొంగతనం చేయడానికి ఒక ముఠా పక్కా ప్లాన్ చేసింది. అనురునట్టుగానే ట్రైన్ ఎక్కారు. ఒక వ్యక్తి కనిపించాడు. మెళ్లిగా అతనికి సీటు ఇచ్చి మాటలు కలిపారు. బిస్కెట్లో మత్తుమందు ఇచ్చారు. వారి ఒంటిపై ఉన్న నగలన్నీ దోచుకున్నారు. ఏదో సినిమా స్టోరీ చెబుతున్నట్లు ఉంది కదూ, ఇంచుమించు అంతే అయినా కానీ ఇది అక్షరాల జరిగిన ఘటన. ఇంతకి ఎక్కడ జరిగింతో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కాచిగూడ మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి బంగారం కాజేశారు. కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా సురపుర ప్రాంతానికి చెందిన రైతు సిద్దయ్య (49) బెంగళూరు వెళ్లడానికి ఈ నెల 18న కాచిగూడ స్టేషన్‌లో మైసూర్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కడు.
దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందన్న దొంగ - కడుపు నిండా తినిపించి మరీ! - Nalgonda Theft Viral Video