Paralympics 2024 August 29 Schedule: పారిస్ పారాలింపిక్స్ 2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరి ఈ రోజు(ఆగస్ట్ 29) భారత అథ్లెట్లు ఏ క్రీడల్లో పాల్గొననున్నారో షెడ్యూల్ను తెలుసుకుందాం.
బ్యాడ్మింటన్ గ్రూప్స్టేజ్ -
మిక్స్‌డ్ డబుల్స్: నిత్య శ్రీ శివన్-శివరాజన్ సోలైమలై జోడీ అమెరికాకు చెందిన క్రెజెస్కి - జేసీ సిమోన్ (మధ్యాహ్నం 12.40)
మిక్స్‌డ్ డబుల్స్: తులసిమతి మురుగేసన్-నితేశ్ కుమార్, పాలక్ కోహ్లి-సుహాస్ యతిరాజ్(మధ్యాహ్నం 12.40 గంటలకు)
ఉమెన్స్ సింగిల్స్:మానసి జోషిVSసైకురోహ్, మరియమ్-మన్‌దీప్ కౌర్, అమిన్-సుకంత్ కదమ్(ఉమెన్స్)- మధ్యాహ్నం 2 గంటలకు
మెన్స్ సింగిల్స్:నితేశ్ కుమార్VSమనోజ్ సర్కార్ మధ్యాహ్నం 2 గంటలకు, హిక్మత్ రామ్‌దానిVSసుహాస్ యతిరాజ్(మధ్యాహ్నం 3.40 గంటలకు),
ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్స్: హర్విందర్ సింగ్, సరిత, సీతల్ దేవి (మధ్యాహ్నం 12.30గంటలు)
తైక్వాడో: రౌండ్ 16లో తుర్కియే క్రీడాకారిణి నుర్సిచన్ ఎకిన్సిVSఅరుణ తన్వార్ పోటీ (మధ్యాహ్నం 2.30 గంటలకు), మెడల్ మ్యాచ్‌లు (రాత్రి 10.40 గంటలకు)
సైక్లింగ్ క్వాలిఫికేషన్: జ్యోతి గదేరియా (సాయంత్రం 4.25 గంటలకు)
పారాలింపిక్స్తో పారిస్ మళ్లీ మురిసే - 8 విమానాలతో ఎయిర్ షో - విన్యాసాలు అదిరే! - Paris Paralympics 2024
పారిస్లో మళ్లీ పండగ షురూ - 168 దేశాలు, 4400 మంది అథ్లెట్లతో! - Paris Paralympics 2024