- పురుషుల సింగిల్స్ ఆర్చరీ ఈవెంట్లో తరుణ్‌దీప్ ఓటమి
- రౌండ్ 64లో టామ్ హాల్ (గ్రేట్ బ్రిటన్)పై ఓడిన తరుణ్
పారిస్ ఒలింపిక్స్: మనికా బాత్ర నిరాశ- ప్రీ క్వార్టర్స్‌లో ఓటమి - PARIS OLYMPICS 2024
Published : Jul 31, 2024, 1:51 PM IST
|Updated : Jul 31, 2024, 9:50 PM IST
Paris Olympics 2024 (ETV Bharat Infographics)
Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటికే భారత్ ఖాతాలో 2 పతకాలు చేరాయి. ఈ రెండు కూడా షూటింగ్లో వచ్చినవే. ఈ విశ్వ క్రీడల్లో బుధవారం (జులై 31న) మరి కొంతమంది అథ్లెట్లు పలు ముఖ్యమైన క్రీడాంశాల్లో పాల్గొననున్నారు. ఆ ఈవెంట్ల లైవ్ అప్డేట్స్ మీ కోసం.
LIVE FEED
- ప్రీ క్వార్టర్స్‌లో మనికా బాత్రకు నిరాశ
- రౌండ్ 16లో మ్యూ హిరానో (జుపాన్)పై ఓడిన మనిక
- పురుషుల హాకీ క్వార్టర్ ఫైనల్స్‌కు టీమ్ఇండియా
- బెల్జియంపై ఆస్ట్రేలియా విజయంతో భారత్ బెర్తు ఖరారు
- ట్రాప్ షూటింగ్లో నిరాశ పర్చిన రాజేశ్వరీ కుమారి, శ్రేయాన్షి సింగ్
- సింగిల్స్ క్వాలిఫికేషన్లో షూటర్లు విఫలం
- రాజేశ్వరీ (22వ), శ్రేయాన్షి (23వ) స్థానాలకు పరిమితం
- టాప్ -6లో ఉన్న షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు
- దీపికా కుమారికి వరుసగా రెండో విజయం
- ఆర్చరీ సింగిల్స్ రౌండ్ 16కు దూసుకెళ్లిన దీపిక
- రౌండ్ 32లో క్వింటీ రోఫెన్పై 6-2తో విజయం
- ఆగస్టు 3న రౌండ్ 16 ఆడనున్న దీపిక
- మహిళల ఆర్చరీ సింగిల్స్‌లో దీపికా కుమారి విజయం
- షూట్ ఆఫ్‌లో రీనా పర్నత్పై నెగ్గిన దీపిక
- ఈ విజయంతో రౌండ్ 32కు అర్హత సాధించిన దీపిక
- బాక్సింగ్ 75కేజీల ఈవెంట్ క్వార్టర్స్‌కు లవ్లీనా బోర్గోహెన్
- రౌండ్ 16లో సున్నీవా (నార్వే)పై లవ్లీనా విక్టరీ
- ఆగస్టు 4న క్వార్టర్స్ ఆడునున్న లవ్లీనా
- టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ జోరు
- క్వాలిఫైయర్ రౌండ్లో జియాంగ్‌పై 4-2 తేడాతో విజయం
- ఈ విజయంతో రౌండ్ 16కు అర్హత సాధించిన శ్రీజ
- రౌండ్ 16కు అర్హత సాధించిన రెండో మహిళా అథ్లెట్‌గా శ్రీజ రికార్డ్
- ఈరోజు (జులై 31) అర్థరాత్రి 12.30 గంటలకు రౌండ్ 16 మ్యాచ్
- జోరుమీదున్న లక్ష్యసేన్
- వరల్డ్ నెం.4 జొనాథన్‌పై గ్రాండ్ విక్టరీ
- 21-18 & 21-12 తేడాతో నెగ్గిన లక్ష్యసేన్
- ఈ విజయంతో రౌండ్ 16లోకి లక్ష్యసేన్ ఎంట్రీ
- పురుషుల 50మీటర్ల రైఫిల్ ఈవెంట్లో ఫైనల్ చేరిన స్వప్నిల్ కుసాలె
- క్వాలిఫైయర్ రౌండ్లో 590- 38 పాయింట్లతో 7వ స్థానంల దక్కించుకున్న స్వప్నిల్
- ఆగస్టు 1న ఫైనల్ ఆడనున్న స్వప్నిల్
- ఇదే ఈవెంట్లో ఐశ్వర్య ప్రతాప్ నిరాశ
- 589-33x పాయింట్లతో 10వ స్థానానికి పరిమితం
- ఈ ఈవెంట్లో టాప్- 8లో ఉన్న అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు
- ఒలింపిక్స్‌లో భాగంగా తాజాగా జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు విజయం సాధించింది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్‌పై 21-5,21-10 పాయింట్లతో గెలుపొంది ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.
Last Updated : Jul 31, 2024, 9:50 PM IST