ETV Bharat / sports

Paris Olympics : సెమీస్‌లో లక్ష్య సేన్ పరాజయం - Paris Olympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 4, 2024, 12:29 PM IST

Updated : Aug 4, 2024, 4:26 PM IST

Paris Olympics 2024
Paris Olympics 2024 (Source: ETV Bharat)

Paris Olympics 2024 Live Updates: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత అథ్లెట్ల పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మూడు కాంస్యాలు మాత్రమే చేరాయి. అవన్నీ షూటింగ్​లో రావడం విశేషం. ఇక ఆదివారం (ఆగస్టు 4) భారత్ అథ్లెట్లు కీలకమైన ఈవెంట్స్​ ఆడనున్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్​లో లక్ష్యసేన్ సెమీఫైనల్​ ఆడనుండగా, మహిళల బాక్సింగ్​లో లవ్లీనా క్వార్టర్ ఫైనల్​లో బరిలో దిగనుంది. ఈ రెండు మేజర్ ఈవెంట్లతోపాటు ఆదివారం జరగనున్న పలు క్రీడల అప్డేట్స్ మీ కోసం!

LIVE FEED

4:22 PM, 4 Aug 2024 (IST)

  • బ్యాడ్మింటన్‌ సెమీస్‌లో లక్ష్య సేన్ పరాజయం
  • డెన్మార్క్‌ ఆటగాడు అక్సెల్సెన్‌ చేతిలో లక్ష్య సేన్ ఓటమి

3:28 PM, 4 Aug 2024 (IST)

తాజాగా జరిగిన బాక్సింగ్ 75 కేజీల క్వార్టర్‌ఫైనల్‌ ఈవెంట్​లో భారత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ ఓటమిపాలైంది. చైనాకు చెందిన లీ కియాన్‌ చేతిలో 1-4 తేడాతో ఓడిండి. దీంతో ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించింది.

3:13 PM, 4 Aug 2024 (IST)

ఒలింపిక్స్​లో భాగంగా తాజాగా జరిగిన హాకీ క్వార్టర్స్​లో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. దీంతో సెమీస్​కు చేరుకుంది.

2:16 PM, 4 Aug 2024 (IST)

  • క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సగం సమయం పూర్తి
  • ఫస్ట్ హాఫ్​లో 1-1తో సమానంగా నిలిచిన భారత్- గ్రేట్ బ్రిటన్

2:04 PM, 4 Aug 2024 (IST)

  • క్వార్టర్స్​లో గ్రేట్ బ్రిటన్​తో తలపడుతున్న భారత హాకీ జట్టు
  • తొలి గోల్ కొట్టిన టీమ్ఇండియా
  • 1-0లీడ్​లో భారత్

1:59 PM, 4 Aug 2024 (IST)

  • స్టీపుల్ చేజర్​లో పోరాడి ఓడిన పారుల్ చౌదరి
  • 3000మీటర్ల రేస్​లో 8వ స్థానం దక్కించుకున్న పారుల్
  • 9:23.39 నిమిషాల్లో రేస్ పూర్తి చేసిన పారుల్
  • ఈ ఓటమితో ఫైనల్​ రేస్​ నుంచి పారుల్ ఔట్
  • టాప్-6లో ఉన్న అథ్లెట్​లు ఫైనల్​కు క్వాలిఫై

12:22 PM, 4 Aug 2024 (IST)

  • బాక్సింగ్ (75కేజీలు) క్వార్టర్స్​లో లవ్లీనా బొర్గోహెయిన్
  • లి క్వియాన్ (చైనా)తో తలపడనున్న లవ్లీనా
  • మధ్యాహ్నం 3.02 గంటలకు మ్యాచ్ ప్రారంభం

12:17 PM, 4 Aug 2024 (IST)

  • పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​ సెమీస్​లో లక్ష్యసేన్
  • వరల్డ్​ నెం.2 విక్టర్ ఆక్సెల్సెన్ (డెన్మార్క్)తో మ్యాచ్
  • మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం

Last Updated : Aug 4, 2024, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.