Australian Open 2025 :2025 ఆస్ట్రేలియా ఓపెన్‌లో బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకకు షాక్ తగిలింది. ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె ఓడింది. టైటిల్ పోరులో సబలెంకను ఢీ కొట్టిన అమెరికా అమ్మాయి మాడిసన్ కీస్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ : సబలెంకకు షాక్- ఛాంపియన్‌గా అమెరికా అమ్మాయి - AUSTRALIAN OPEN 2025
ఆస్ట్రేలియా ఓపెన్- తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి అమెరికా అమ్మాయి
Australian Open 2025 (Source : Associated Press)
Published : Jan 25, 2025, 5:16 PM IST
హోరాహోరీగా సాగిన ఈ పోరులో 6-3, 2-6, 7-5 తేడాతో సబలెంకను మట్టికరిపించిన మాడిసన్ కీస్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది.