The Pratidwani Rupee Value Decreased : రూపాయి భయపెడుతోంది. డాలర్‌తో దాని మారకవిలువ ఆందోళన కలిగిస్తోంది. అదిగో ఇదిగో అంటునే రూ. 86 రూపాయలు దాటేసింది. అసలు ఎందుకీ పతనం? రూపాయి పతనం దేశీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? ఇదేదో ఆర్థిక రంగానికి సంబంధించిన వారికే కాదు, ప్రతిఒక్కరు దృష్టి పెట్టాల్సిన విషయం. సగటు ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎంతకాలం? రూపాయి ఎప్పటికి కోలుకుంటుంది? అంతలోపు విదేశీవిద్య మొదలు అమెరికా, ప్రపంచ దేశాలపై ఆధారపడి చేసే ఖర్చుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గడం కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రతికూలమేనా? రూపాయిని కాపాడుకోవడం కేంద్రప్రభుత్వం ముందున్న మార్గమేంటి? ఇదే అంశంపై ప్రతిధ్వని.
భారత్‌ను కలవరపెడుతున్న రూపాయి పతనం - తదుపరి కేంద్రం చర్యలేంటి? - RUPEE VALUE IN DOLLARS
ఏకంగా రూ.86 దాటేసిన డాలర్ మారక విలువ - ప్రపంచ దేశాలపై ఆధారపడి చేసే ఖర్చుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి? - రూపాయి పతనంతో భారత్‌కు సవాళ్లేంటి?
Published : Jan 27, 2025, 3:20 PM IST