Duleep Trophy 2024 Winner :2024 దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో ఇండియా A ఛాంపియన్గా నిలిచింది. ఇండియా C తో జరిగిన మ్యాచ్‌లో 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 9 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చిన ఇండియా A టైటిల్‌ను సొంతం చేసుకుంది.
దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా A - మయంక్ అగర్వాల్ జట్టుదే టైటిల్ - Duleep Trophy 2024 - DULEEP TROPHY 2024
Duleep Trophy 2024 Winner : 2024 దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో ఇండియా A ఛాంపియన్గా నిలిచింది.
Duleep Trophy 2024 (Source : Getty Images)
Published : Sep 22, 2024, 5:55 PM IST
350 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 217 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసిన ఇండియా - A రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది.
స్కోర్లు
- IND A 297 & 286/8 d
- IND C 234 & 217